
ఈ రోజు సిరిసిల్ల జిల్లా లో రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జరిగింది
ఈ సందర్బంగా పలు అంశాలపైన తీర్మానాలు చెయ్యడం జరిగింది
ప్రత్యేక కార్పొరేషన్
సంచార ముస్లిం బంధు
ఆత్మగౌరవ భవనం
రిజర్వేషన్ల సాధన కు అనుసరించాల్సిన విడివిధానాలపైన చర్చించడం జరిగింది
ఈ సందర్బంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం గారు
రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్
మాట్లాడుతు…
సచర్ కమిటీ సుదీర్ కమిటీ లు కెసిఆర్ గారు వేసిన బీసీ కమిషన్ కూడ ముస్లిం లలో 80% పేదలు ఉన్నారని ఈ నిరుపేద ముస్లిం లకు అభివృద్ధి చెయ్యాలని సిపారసు చేసిన ఇప్పటికి ప్రభుత్వం ఎలాంటి శ్రద్దవహించడం లేదు
బీసీ ఈ లోని 14 పేద ముస్లిం తెగలకు లకు 12% రిజర్వేషన్ లు ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు మరిచిపోవడం జరిగింది
ఇప్పటికైనా ప్రభుత్వం
బీసీ ఈ లోని 14 పేదముస్లింలకు గుర్తించి
ప్రత్యేక కార్పొరేషన్ ప్రత్యేక బడ్జెట్
సంచార ముస్లిం బంధు
12% రిజర్వేషన్లు
ఆత్మగౌరవ భవనం
ఉపాధి కోల్పోయిన సంచార ముస్లిం లకు 10 వేల నిరుద్యోగ భృతి
3 ఎకరాలు కండిషన్ లు లాటరీలు లేకుండా సంచార ముస్లింలు అందరికి పక్క గృహాలు అందించాలని
లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని
రానున్న కాలంలో మిలియన్ మార్చ్ లు ధర్నా లు చెప్పడతామని హెచ్చరించడం జరిగింది
ఈ కార్యక్రమం లో సంచార ముస్లిం తెగల సంఘం
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం గారు
రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ గారు
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ గారు
రాష్ట్ర సెక్రటరీ షైక్ షేర్ అలీ గారు
రాష్ట్ర కోశాధికారి ఎండీ షాదుల్ల గారు
రాష్ట్ర పొలిటికల్ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ (సర్పంచ్ ఫాజీల్నగర్)గారు
ముఖ్య సలహాదారులు షైక్ కరీం గారు
సిరిసిల్ల అధ్యక్షులు అబ్దుల్ అజిజ్ గారు
జగిత్యాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ గారు
మీడియా ఇంచార్జి పాషా భాయ్ (రిపోర్టర్) గారు
సిరిసిల్ల ఉపాధ్యక్షులు హైదర్ గారు
సిరిసిల్ల సెక్రటరీ ఎండీ అబ్జాల్ గారు
కరీంనగర్ జిల్లా కోశాధికారి ఎండీ మాలాంగ్ గారు
సిరిసిల్ల యూత్ ప్రెసిడెంట్ ముకిమ్ గారు
రుద్రంగి యూత్ ప్రెసిడెంట్ బాబా గారు
తదితరులు పాల్గొనడం జరిగింది