ఈరవెన్ను గ్రామానికి చెందిన కోతి అంజమ్మ గారు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి శుక్రవారం ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిర్రు సోమేశ్వర్, ముసుకు కేశవరావు, ఏదునూరి మదర్, తోడుసు మల్లేష్, , జక్కుల రాజు, అనంతుల పురుషోత్తం, యార రాజు, బిర్రు వెంకటేశ్వర్లు, అనుముల మహేందర్ పాల్గొన్నారు.