తల్లాడ జులై 03, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం *సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు* మాతృమూర్తి *అయినాల జ్ఞానంభ* ఇటీవల అనారోగ్యంతో మరణించారు సోమవారం ఆమె దశదిన కార్యక్రమం *మల్లవరం గ్రామం లో నిర్వహించారు*.. ఈ కార్యక్రమానికి *తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు* హాజరై *జ్ఞానంభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు* కుటుంబ సభ్యులకు *ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేశారు*... ఈ కార్యక్రమంలో ఆయన వెంట *ఎంపీడీవో రవీంద్రారెడ్డి,సొసైటీ చైర్మన్ వీర మోహనరెడ్డి,ఎంఈఓ దామోదర్ ప్రసాద్,వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శీలం కోటిరెడ్డి,సీనియర్ పాత్రికేయులు దుగ్గిదేవర అజయ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ తల్లాడ టౌన్ అధ్యక్షులు జివిఆర్,ఉపాధ్యక్షులు సంఘసాని శ్రీనివాసరావు* తదితరులు పాల్గొన్నారు...