
పెరుగుతున్న మోడీ నియంతత్వం
వెంకటాపురం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దీని మూలంగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ మోడీ ప్రభుత్వం నియంత ప్రమాదాలు తీసుకువచ్చి ప్రజలపై రుద్దుతు ప్రజల హక్కులను కాల రాస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి. తీవ్రంగా మండిపడ్డారు.
ఈరోజు సిపిఎం పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు వెంకటాపురంలోపార్టీ మండల కమిటీ సభ్యులు సర్పంచ్ బండి పర్వతాలు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ గ్రామ కార్యదర్శి కొంకాల నారాయణరెడ్డి ఆవిష్కరించారు అనంతరం. జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు బోధించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మోడీ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు. ఆదానే అంబానీ లాంటి పెట్టుబడుదారులకు ఉపయోగపడే విధంగా తన విధానాలుఅమలు చేస్తుందని. ముస్లిం మైనార్టీ. క్రిస్టియన్స్. లాంటి ప్రజల పైన హత్యలు అత్యాచారాలు చేస్తూ బిజెపి అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రతి వారిపై హత్యలు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దాడులకు ఉసి కోల్పోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలిపించారు.
పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవ రెడ్డి. *కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర పాఠ్యాంశం బోధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు పెట్టుబడిదారీ విధానానికి సోషలిజమే ప్రత్యాన్మాయమని. ఆ ప్రత్యాన్మయం కోసం ప్రజలందరూ ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని. మణిపూర్ లో మహిళలపై జరిగిన హత్య హత్యాచారంపై మోడీ ఎందుకు మాట్లాడడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు తిరగడానికి మోడీకి సమయం దొరుకుతుంది కానీ మణిపూర్లో. జరిగిన ఘటన లోబాధిత కుటుంబాలను ఎందుకు ప్రశ్నించడనికి మోడీకి సమయం దొరుకుతా లేదా అని ఆయన అన్నారు. మణిపూర్లో రెండు తెగల మధ్య అల్లర్లు సృష్టించి ఆఖనిజ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఈ అల్లర్లకు ప్రధాన కారణమని వాసుదేవరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కే లింగయ్య. మండల కమిటీ సభ్యులు నారాయణరెడ్డి. మడిగ నాగరాజు దీకొండ ఉప్పలయ్య .కవిత. బొమ్మ కంటి యాకయ్య. శాఖా కార్యదర్శులు మారపల్లి. శరణ్య జక్కుల నర్సయ్య వెంకటాపురం మాజీ సర్పంచ్ మాదాసి మాణిక్యం. దీకొండ నరేష్ .మాదాసి సలీం. మాదాసి పోచమ్మ మాదాసి సృజన ఫాతిమా ఎల్లమ్మ. మాదాసి ఆనందం జక్కుల మౌనిక. మాదాసి కుమారస్వామి రాయపూరo కొమురయ్య.. మాదాసి హరీష్. మాదాసి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు . ఇట్లు బండి పర్వతాలు సర్పంచ్ పార్టీ సభ్యులు