
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిత్యం బాధపడుతున్న వర్డబాధితులకు భూ వనేశ్వేరి ట్రస్ట్ చైర్ మెన్ మోతుకురి రాము తెలిపారు మొన్నటి వర్షాలకు నిత్యవసర వస్తువులు బట్టలు కోల్పోయిన హన్మకొండ లోని సమ్మయ్యనగర్ వాసులకు భువనేశ్వరి ట్రస్ట్ పక్షాన వారికి ట్రస్ట్ సభ్యులు రాంనగర్ కాలనీవాసులు ఇచ్చినటువంటి దుస్తులను వరదబాదితులకు పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో ట్లస్టు చేర్మన్ మోత్కూరి రాము ,ప్రధానకార్యదర్శి పద్మజ, కోషాధికారి గుండవరం విధుమౌళి, సలహాదారులుసంతోష ట్రస్టు సభ్యుల పక్షాన పాల్గొన్నారు ఇట్టి దుస్తులు ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు