రవీంద్ర నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్ట్15వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫలకనుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్రర గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ నాయక్ పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గారు జాతీయం జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ...భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది మాత్మ గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు అనేక మహనీయులు ప్రాణ త్యాగాలు స్వతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పటికే స్వాసంత్రం వచ్చి 77వ ఏండ్లు అయింది. ఆ మహనీయులు త్యాగాల స్ఫూర్తి తో భారతదేశాన్ని ఉనికిని కాపాడుకునే బాధ్యత యువకులు ప్రతి దేశ పౌరులు మీద ఉందని సందర్భంలో గుర్తు చేశారు. యువత, ఉద్యోగం ఉపాధి సరదా మరియు ఉపాధి పై దృష్టి సారించాలని చెడుదారి వైపు వేళ్లుదు అని సూచించారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ నగర్ కాలనీ బంజారాహిల్స్ కమిటీ సభ్యులు లచ్చి రామ్ నాయక్ రెడ్డి నాయ సంతోష్ రాకేష్ నరేందర్ రాజేష్ గోపి గిరి రామ్ కుమార్ పాండు నాయక్ కిషన్ శ్రీను మహేష్ రాజేష్ నాగేష్ గోవింద్ నవీన్, మరియు అంగన్వాడీ టీచర్ల ధనలక్ష్మి, పద్మా తదితరులు పాల్గొన్నారు