
ఉత్తమ సేవా ప్రశంసాపత్రం మల్లెల శివకుమార్ కి
జిల్లా పోలీసు కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మల్లెల శివకుమార్ కు 77వ స్వాతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని ఆయన చేసిన సేవలకు గుర్తుగా జిల్లా ఎస్పీ శ్రీ కె. శ్రీనివాసరావు ఐపిఎస్, జిల్లా కలెక్టర్ ఎమ్. గౌతమి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రివర్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.