
మృతుని కుటుంబాని క్వింటా బియ్యం అందజేత
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్ధార్ సర్వాయి పాపన్న యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ గౌడ్ తాత రాజయ్య దశదిన కర్మలో భాగంగా సర్ధార్ సర్వాయి పాపన్న యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో బాదిత కుటుంబానికి 100 కేజీల బియ్యం తమవంతు సహాయంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు గుండెబోయిన సతీష్,రాజు,అనిల్,నాగేష్,తదితరులు పాల్గొన్నారు.