
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 జయంతి వేడుకలు.
మునగాలలో గౌడ కులస్తుల ఆద్వర్యంలో ఘనంగా గౌడ జాతి ముద్దుబిడ్డ బహుజనవాది అయిన సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను స్థానిక శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో , ఘనంగా నిర్వహించారు.
గౌడ సంఘ నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘా నాయకులు మాట్లాడుతూ , పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ గ్రామంలో జన్మించాడు. బహుజన రాజ్యాధికారుడు , పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని వీరుడు ,తెలంగాణ గౌడ్ బిడ్డ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు , నారగాని వెంకయ్య గౌడ్ , పెద్ద గౌడ్ నారగాని వెంకన్న గౌడ్, మామిడి శీను గౌడ్ , గండు అంజయ్య గౌడ్ , కీర్తి రామస్వామి గౌడ్, మండవ శ్రీను గౌడ్ ,నారగాని వెంకటేశ్వర్లు గౌడ ,మండవ శ్రీనివాస్ గౌడ్ , అశోక్ గౌడ్, నారగాని గోపి గౌడ్ ,అమర గానిశీను గౌడ్ కట్టేకోల బజార్ బాబు గౌడ్ , ప్రదీప్ గౌడ్,అమర గాని సందీప్ రేపాల గండు వెంకటేశ్వర్లుగౌడ్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (మాజీ చైర్మన్) తదితరులు పాల్గొన్నారు.