ఈ రోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్బంగా, పరవాతలు, ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి ఎక్స్ రోడ్స్, ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నగేష్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను మరువలేనివని వారు లేని లోటు ఎప్పటికీ తీరనిదని అన్నారు. వారు చేసిన కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకరావడం జరిగింది. దేశానికి కంప్యూటర్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ అదునతన టెక్నాలజీ తీస్కారావడం ఘనత రాజీవ్ గాంధీదే. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వై శ్రీనివాస్, ఆనంద్, రాజు, పల్, ప్రసాద్, రాములు, నాగ సాయి, వర్మ, ఆనంద్ ముదిరాజ్, రఘురాం, శ్రీనివాస్, రమేష్ ముదిరాజ్, శ్రీహరి, అంజి, తదితరులు పాల్కొనడం జరిగింది.