
కడియం శ్రీహరికే స్టేషన్ ఘనపూర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం
ప్రగతి భవనంలో ప్రెస్ మీట్ఎర్పాటు చేసి 2023-24 ఎలక్షన్లకు గాను ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్తిగా కడియం శ్రీహరి పేరును ఖరారు చేస్తూ ప్రకటించడం జరిగింది.ఈ సందర్బంగా నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కడియం వర్గీయులు ఆనందంగా ఆట,పాటలతో బాణాసంచాలు కాల్చీ సంబురాలు జరుపుకున్నారు.