
ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు దారుణ హత్య
కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భైరోజూ వెంకటాచారిని(49)నాయకన్ గూడెం శివారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రపురం రహదారి పక్కన గొంతు కోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. వెంకటాచారి నడిగూడెం మండలం ,సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.కుటుంబ కలహాల కారణంమే ఆయన హత్య కు కారణమని, పాఠశాల కు వస్తున్న క్రమంలో వెంకట చారి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాని కారు తో ఢీ కొట్టడం తో కింద పడిన అతని వేట కొడవళ్ళ తో గోతు కోసి హత్య చేశారని తెలుస్తుంది.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చెప్పటారు.ఆయన మృతి పట్ల గతం లో ఆయన పని చేసిన తెల్లబల్లి పూర్వ విద్యార్థులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.