ఎమ్మెల్యే గండ్ర రమణాన్న సమక్షంలొ బిఅర్ఎస్ పార్టిలో చేరిక పార్టి కండువ కప్పి ఆహ్వానించిన గండ్ర
ముఖ్యమంత్రి నాయకత్వంలో యువకులందరూ కలిసికట్టుగా రావాలని, సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి యువకులు అండగా నిలవాలని కోరారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి యొక్క యోగక్షేమాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.రానున్న ఎన్నికలకు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి యువతరం కదలి రావాలని ప్రభుత్వం చేసిన అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.