
Jayashankar Bhupalpally News Updates
జయశంకర్ భూపాల పల్లి విద్యుత్ తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మోత్కూరి కోటి జిల్లా అధ్యక్షులు కోసరి భాస్కర్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా se ఆఫీస్ పరిధిలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు విజయవంతం చేయడం జరిగింది అట్లాగే జిల్లా కార్యదర్శి మోత్కూరు కోటి మాట్లాడుతూ ఎల్లుండి 15 తారీకు చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర విద్యుత్ కార్మికుల సమస్యలపై ధర్నా చేయడం జరుగుతుంది కావున ఆర్టిజన్ కార్మికులు మరియు అన్మాండ్ కార్మికులు మీటర్ రీడర్ ఎస్పీఎం కార్మికులు మూకుమ్మడిగా తరలివచ్చి విజయవంతం చేయగలరు అని ఒక ప్రకటనలో తెలిపారు నిరాహార దీక్షలో పాల్గొన్న కార్మికులు రవీందర్ హరిచందర్ సమ్మయ్య అంకుశవాలి సురేష్ జి రవి సతీష్ రాజు అశోకు శంకర్ రాజయ్య ఆర్టిజన్ కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు