
ఉత్తమ గ్రామపంచాయతీగా గణపవరం
టీఎస్ఐఆర్టి హైదరాబాదులో మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామపంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అవార్డు 2023 గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేష్ డిపిఓ యాదయ్య పిడి డిఆర్డిఏ కిరణ్ కుమార్ ఎంపీడీవో ఎంపీవో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు