తెలంగాణా పదకోశం: (1466 పదాలు)
- తూటు : రంధ్రం
- ఏతులు : గొప్పలు
- మలుపు : మూల
- తాపతాపకు : మాటిమాటికి
- జల్ది : త్వరగా
- కొత్తలు : డబ్బులు
- ఏంచు : లెక్కించు
- నాదాన : బలహీనం
- నప్పతట్లోడు: పనికి మాలినవాడు
- ల్యాగ : ఆవు దూడ
- గుపాయించు: జొరబడు
- కూకొ : కూర్చో
- కూనం : గుర్తు
- మడిగ : దుకాణం
- పొట్లం : ప్యాకింగ్
- బత్తీసలు : అప్పడాలు
- పతంగి : గాలిపటం
- సోంచాయించు: ఆలోచించు
- పయఖాన : టాయిలెట్
- మోసంబి : బత్తాయి
- అంగూర్ : ద్రాక్ష
- కష్కష్ : గసాలు
- కైంచిపలంగ్ : మడత మంచం
- చెత్రి : గొడుగు
- కల్యామాకు : కరివేపాకు
- మచ్చర్దాన్ : దోమతెర
- మడుగుబూలు: మురుకులు
- జమీర్ఖాన్ : భూస్వామి
- జాగా : స్థలం
- తండా : చల్లని
- గర్మి : వేడి
- వూకె : ఉట్టిగా
- సిలుం : తుప్పు
- నియ్యత్ : నిజాయితీ
- తపాలు : గిన్నె
- తైదలు : రాగులు
- పలంగి : మంచము
- బలంగ్రి : డ్రాయింగ్ రూం
- సల్ప : నున్నని రాయి
- దప్పడం : చారు
- గెదుముట : పరిగెత్తించుట
- తొక్కు : పచ్చడి
- కిసా : జేబు
- సల్ల : మజ్జిగ
- అర్ర : గది
- బుడ్డలు : పల్లీలు
- గడెం : నాగలి
- గాండ్లు : బండి చక్రాలు
- కందెన : ఇంధనం
- ఉప్పిండి : ఉప్మా
- చిమ్ని : బుగ్గదీపం
- తపుకు : ప్లేటు
- ముగ్గ : చాలా
- కందీలు : లాంతరు
- బటువు : ఉంగరం
- బాండ్లి : మూకుడు
- సలాకి : అట్లకాడ
- ఈలపీట : కత్తిపీట
- గనుపట్ల : గడప దగ్గర
- గుండ్లు : రాళ్ళు
- సల్వ : చల్లదనం
- ఏట కూర : మేక మాంసం
- గాలిపంక : ఫ్యాను
- షాపలు : చేపలు
- సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
- కుమ్మరావి : కుండలబట్టి
- లోట : డబ్బ
- ఇడుపు : గోడంచు
- సౌరం : క్షవరం
- శిబ్బి : తీగల జల్లెడ
- తూటు : రంధ్రం
- శిరాపురి : పరమాన్నం
- తీట : కోపం
- పటువ : కుండ
- తలె : పల్లెం
- పొర్క : చీపురు
- సపారం : పందిరి
- సర్కార్ ముల్లు: కంపముల్లు
- దేవులాడు : వెతుకు
- వాగు : నది
- సడాకు : రోడ్డు
- చిత్పలకాయ: సీతాఫలం
- ఏమది : ఏమిటి
- లచ్చమ్మ : లక్ష్మమ్మ
- రామండెం : రామాయణం
- తక్కడి : త్రాసు
- గంటె : చెంచా
- కాందాని : పరువు
- బూగ : తూనీగ
- సందుగు : పెట్టె
- బిటాయించు: కూర్చోమను
- జొన్న గటుక: జొన్న గింజల అన్నం
- కంచె : సరిహద్దు
- లైయ్ : అతికించే పదార్థం
- బాపు : నాన్న
- ఆనతి : అభయం
- సోలుపు : వరుస
- పీనోడు : పెండ్లి కొడుకు
- దురస్తు : బాగుచేయు
- శిరాలు : మెడ
- కందీలు : లాంతరు
- ఆర్సీలు : కళ్ళజోడు
- మక్కెండ్లు : మొక్కజొన్న
- సుట్టాలు : బంధువులు
- మాలస : ఎక్కువ
- కైకిలి : కూలి
- కొయ్గూర : గొంగూర
- కూడు : అన్నం
- అసంత : దూరంగ
- సిబ్బి : గుల్ల
- పావుడ : పార
- సలమల : వేడిలో మరగడం
- ఊకో : కాముగా ఉండు
- జల్దిరా : తొందరగా రా
- తపుకు : మూత
- తువ్వాల : చేతి రుమాలు
- లాగు : నెక్కరు
- కాయిసు : ఇష్టం
- బుగులు : భయం
- ఉర్కుడు : పరుగెత్తుడు
- శానా : చాల
- గట్లనే : అలాగే
- గిట్లాంటి : ఇలాంటి
- బర్కత్ : లాభం
- కుసో : కూర్చొండి
- తర్జుమా : అనువాదం
- నెరసు : చాలా చిన్నదైన
- బకాయి : చెల్లించవలసిన మొత్తం
- తోఫా : కానుక
- ఇలాక : ప్రాంతం
- బరాబరి : సరి సమానం
- ఉసికే : ఇసుక
- తోముట : రుద్దుట
- గీరె : గిరక
- బొంది : శరీరం
- ఉలికిపడుట : అదిరిపడుట
- ఈడు : వయసు
- జోడు : జంట
- కూడు : అన్నం
- గోడు : లొల్లి
- అల్లుట : పురి వేయుట
- నుల్క : మంచానికి అల్లే తాడు
- శెల్క : తెల్లభూమి
- మొల్క : పుట్టిన మొక్క
- శిల్క : చిలుక
- పల్కు : మాట్లాడు
- ఈతల : ఈవల
- ఆతల : ఆవల
- తను : అతడు
- దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
- కొట్టం : పశువుల పాక
- గూటం : పశువుల కట్టేసే గుంజ
- పగ్గం : తాడు
- శాయిపత్తి : తేయాకు
- పెంక : పెనం
- సుంకం : పన్ను
- లెంకు : వెతుకు
- తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
- తక్కెడు : ముప్పావు కిలో
- దేవులాడు : వెతుకు
- నడిమీలకు : మధ్యలకు
- పుండు కోరుడు : వివాదాస్పదుడు
- పత్యం : నియమాహారం
- పాకులాడు : ప్రయత్నించు
- పగిటీలి : పగటి పూట
- పొడవూత : పొడవునా
- పొద్దుగాల : ఉదయం
- బరిగె : బెత్తం
- బంజరు : ప్రభుత్వ భూమి
- దెంకపోవుట : పారిపోవుట
- నజీబ్ : అదృష్టం
- మాలేస్క : ఎక్కువ
- మతులాబ్ : విషయం
- మనుండంగ : ప్రాణంతో ఉండగ
- సటుక్కున : తొందరగా
- సముదాయించుట : నచ్చ జెప్పుట
- సైలేని : చక్కగా లేని
- ఇకమతు : ఉపాయం
- ఎక్క : దీపం
- ఆలి : పెండ్లం
- దుత్త : చిన్న మట్టి కుండ
- ఎళ్ళింది : పోయింది
- గైండ్ల : వాకిట్ల
- తలగాయిండ్ల: వాకిలి ముందు
- అంబలి : జావ
- దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
- కుడుము : ఇడ్లీ
- ఎసల : వండులకు ఉపయోగించే కుండ
- నాలె : నేల
- ఓరకు : పక్కకు
- ఒల్లె : చీర
- తాతిపారం : మెల్లగ
- ఎరుక : తెలుసు
- మొరగు : అరచు
- అంబాడు : చిన్నపిల్లల పాకుడు
- అర్సుకొనుట: పరామర్శించుట
- ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
- ఎటమటం : అస్తవ్యస్తం
- ఎఱ్ఱ : వానపాము
- కూడు : అన్నం
- చిలుక్కొయ్య: కొక్కెము
- గులుగుట : లోలోపల మాట్లాడుట
- గువ్వము : గుజ్జు
- జీవిలి : చెవిలోని మలినం
- జోకు : తూకం
- తాంబాళం : పెద్ద పళ్ళెం
- నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
- నెరి : పూర్తిగా
- బీరిపోవు : ఆశ్చర్యపడు
- మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
- వొయ్య : పుస్తకం
- సోయి : స్పృహ
- బిశాది : విలువ
- పతార : పలుకుబడి
- పజీత : పరువు
- సాపిచ్చుట : తిట్టుట
- పస్కలు : కామెర్లు
- గౌర : గరాటు
- గాసం : దాన
- బల్గం : బంధుజనం
- సొరికి : సొరంగం
- సౌలతు : వసతి
- బోలెడు : చాల
- ఓపాలి : ఓసారి
- యాల్ల : సమయం
- కారటు : ఉత్తరం
- డోకు : వాంతి
- టప్పా : పోస్టు
- సూటి : గురి
- సోల్తి : జాడ
- సోపతి : స్నేహం
- ఎర్కలే : జ్ఞాపకం లేదు
- ఉత్తగ : ఊరికే
- నువద్ది : నిజంగా
- పైలం : జాగ్రత్త
- శరం : సిగ్గు
- ఛిద్రం : రంధ్రం
- మతలబు : విషయం
- ఎండ్రికాయ : పీత
- జబర్దస్తీ : బలవంతం
- కనరు : వెగటు
- ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
- గత్తర : కలరా
- ఇగురం : వివరం
- పరదా : తెర
- గుర్రు పెట్టుట: గురక పెట్టుట
- గులగుల : దురద
- గులాం : బానిస
- గిచ్చుట : గిల్లుట
- పిసరంత : కొద్దిగా
- గుత్త : మొత్తం ఒకేసారి
- గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
- శిట్టశిట్ట : తొందరగా
- బర్ఖతక్కువ : వృద్దిలేని
- వుర్కు : పరుగెత్తు
- సర్రున : వెంటనే
- మొస : శ్వాస
- బుదగరింపు: ఓదార్పు
- ఓమానంగా : అతి కష్టంగా
- గల్మ : ద్వారం
- పొల్ల : అమ్మాయి
- ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
- లొల్లి చప్పుడు
- ఇషారా : వివరాలు
- కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
- దూప : దాహం
- తొవ్వ : దారి
- లగ్గం : పెళ్ళి
- సోయి : స్పృహ
- ఏసిడి : చెడుకాలం
- జరంత : కొద్దిగా
- పైలం : పదిలం
- యాదుందా : జ్ఞాపకం ఉందా
- ఎక్కిరింత : వెక్కిరించుట
- సవుసు : ఆగు
- చితల్పండు : సీతాఫలం
- కాలం చేసుడు: మరణించుట
- మస్తుగ : మంచిగ
- నిరుడు : గత సంవత్సరం
- ఎర్కలే : జ్ఞాపకం లేదు
- పోవట్టిన : వెళ్తున్న
- కూకొ : కూర్చో
- పొద్మికి : సాయంత్రం
- ఉత్తగ : ఊరకే
- బుదగరిచ్చి : బతిలాడి
- యాష్ట : విసుగు
- తెగదెంపులు: విడాకులు
- సాయిత : దంట
- లొల్లి : గోల
- పాయిద : లాభం
- తోడెం : కొంచెం
- భేట్ : కలయిక
- కీలు : తాళం
- జల్ది : త్వరగా
- ఫకత్ : ఎల్లప్పుడు
- పంఖా : విసనకర్ర
- గూసలాట : పొట్లాటా
- ఝగడ్ : జగడం
- నిత్తె : ప్రతి దినం
- గాయి : అల్లరి
- సెక : మంట
- మస్కున : మసక చీకటిలో
- తోగరుపప్పు: కందిపప్పు
- అయి : అమ్మ
- గాడికా : అక్కడికా
- లెంకుట : వెదుకుట
- పక్కా : నిశ్చయము
- ఉండి : వరకట్నం
- లాగు : నెక్కరు
- బుడ్డోడు : చిన్నవాడు
- మెత్త : దిండు
- అడ్డెనిగా : భోజన స్లాండు
- పదిలెము : క్షేమం
- సర్వపిండి : కారం రొట్టె
- బొక్కెన : నీరుతోడే బక్కెట్
- వొర్రకు : అరువకు
- గౌసెను : దిండు కవరు
- కైకిలి : కూలీ
- చెల్క : వర్షధార పొలం
- గౌడి : కోట
- ముల్లె : మూట
- దర్వాజ : తలుపు
- కొట్టము : గోశాల
- తనాబ్బి : షెల్పు
- ముంత : చెంబు
- ఉరుకు : పరుగెత్తు
- ఆత్రము : తొందర
- సౌసు : ఆగు
- శిబ్బి : అన్నం వంపే మూత
- తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
- లగ్గం : పెండ్లి
- నాగెల్లి : నాగవెల్లి
- పైలము : జాగ్రత్త
- దౌతి : సిరాబుడ్డి
- ఎగిర్త : తొందర
- అడ్లు : వరిధాన్యం
- పుస్తె : తాళి
- నొసలు : లలాటము
- తోల్త : పంపిస్త
- బాట : దారి
- లెంకు : వెతుకు
- మంకు : బుద్ధిమాంద్యం
- పత్త : చిరునామా
- ఇకమత్ : తెల్వి
- తకరారు : సతాయించుడు
- తోడం : కొంచెం
- పడిశం : సర్ధి
- బలుపు : మదము
- కండువ : టవల్
- అంగి : చొక్కా
- బౌగొనె : గిన్నె
- బువ్వ : అన్నం
- ఎయ్యి : పెట్టు
- ఎక్క : దీపం
- గూడు : సెల్ఫ్
- నెత్తి : తల
- వర్రుడు : బాగా మాట్లాడు
- ఉరికిరా : పరిగెత్తుకుని రా
- మాలెసా : బాగా
- మడిగెలు : షెట్టర్లు
- నూకు : వుడ్చుడు
- ఉబ్బర : ఉక్కపోత
- యాడికి : ఎక్కడికి
- కుకొ : కూర్చుండు
- జర ఆగు : కొద్దిగుండు
- కంకలు : ఎడ్లు
- మొగులు : ఆకాశం
- నెత్తి : తల
- ఇకమతు : ఉపాయం
- మలగడం : తిరగడం
- దబ్బన : తొందర
- మారాజ్ : పూజారి
- లడిక : గరాటు
- శారాన : పావుల
- బారాన : మూడు పావులాలు
- కుర్స : పొట్టి
- మోటు : గడుసు
- గోసి : పంచ
- బాపు : తండ్రి
- కాక : బాబాయి
- పెదబాపు : పెద్ద నాన్న
- పెద్దాయి : పెద్దమ్మ
- యారాలు : తోటి కోడలు
- సడ్డకుడు : తోడల్లుడు
- సాలెగాడు : బావమర్ది
- తమ్మి : తమ్ముడు
- దన్ననరా : త్వరగా రా
- జల్దిరా : జెప్పున రా
- ఊకో : ఆగు
- సోపాల : ఒడి
- ఓమాడి : పొదుపు
- పురాత : పూర్తిగా
- పైలంగరా : మెల్లగ రా
- ఆడికేంచి : అక్కడి నుండి
- లగు : బలుపు
- పరేషాన్ : అలసట
- ఇమ్మతి : సాయం
- ఇమాకత్ : గర్వం
- జాతర : తీర్ధం
- పనుగడి : కొష్టం దరువాజ
- సిడీలు : మెట్లు
- తట్టి : పళ్ళెం
- ఊరబిస్క : ఊరపిచ్చుక
- ఆవలికి : బయటకు
- పాయిరం : పావురం
- ఆయేటిబూనంగ : తొలకరి
- సడుగు : రోడ్డు
- దొరింపు : మార్గం
- కుందాపన : దిగులు
- పిడుస : ముద్ద
- దుబ్బ : మట్టి
- చెండు : బంతి
- బగ్గ : బాగా
- బొచ్చెడు : చాలా
- యాపాకులు: వేపాకులు
- గాయిదోడు : ఆవారా
- నడిమిట్ల : మధ్యన
- సూరు : చూరు
- పయ్య : చక్రం
- ఒంటేలు : మూత్రం
- రాతెండి : అల్యూమినియం
- బర్మా : రంధ్రాలు చేసే సాధనం
- ఇగురం : ఉపాయం
- దిడ్డి : కిటికీ
- ఇల వరుస : పద్ధతి
- బుట్టాలు : లోలాకులు
- గరిమి : వేడి
- కచ్చురం : ఎడ్ల బండి
- పెనిమిటి : భర్త
- అర్ర : గది
- గలుమ : తలుపు
- తల్వాలు : తలంబ్రాలు
- పరాశికం : నవ్వులాట
- మబ్బుల : వేకువ జామున
- చిడిమెల : తొందరగా
- రొడ్డ రవీందర్, మంచిర్యాల
- కాపాయం : పొదుపు
- యవ్వారం : వ్యవహారం
- కైకిలి : కూలి
- అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
- మనాది : బెంగ
- ఎటమటం : బెడిసికొట్టు
- మొగులు : ఆకాశం
- రంది : దిగులు
- సడుగు : తొవ్వ
- బాలకాలి : పిల్ల చేష్టలు
- అగ్వ : చౌక
- గాడ్పు : గాలి
- ఇంగలం : నిప్పు
- మాల్గాడి : గూడ్సు బండి
- ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
- గిర్వి : తాకట్టు
- కొలువు : నౌకరు
- పాలోళ్ళు : దాయాదులు
- పొద్దుగూకి : సాయంత్రం
- నెత్తి : తల
- జంగుబట్టింది: తుప్పుబట్టింది
- మొగురం : కట్టెస్తంభం
- గావురం : ప్రేమ
- ఒద్దులు : దినములు
- గలుమ : ద్వారము
- లగాంచి : జోరుగా
- రికాం : తీరిక
- సుంసాం : నిశ్శబ్దం
- తట్టు : గోనె సంచి
- గత్తర : కలరా
- తొట్టె : ఊయల
- ఇగం : అతి చల్లని
- గవాబు : సాక్ష్యం
- తాపతాపకు : మాటిమాటికి
- పైకం : డబ్బులు
- తపుకు : మూత గిన్నె
- బుగులు : భయం
- సుతారం : సున్నితం
- తోలుట : నడుపుట
- కోల్యాగ : ఆవుదూడ
- సొక్కంపూస: నీతిమంతుడు
- బుదగరించుట: బుజ్జగించుట
- బరివాత : నగ్నంగ
- కోసులు : మైళ్ళు
- తనాబ్బి : కప్ బోర్డు
- వరపూజ : నిశ్చితార్థం
- రయికె : జాకెట్టు
- తనాబి : షెల్ఫ్
- తంతెలు : మెట్లు
- ఆనక్కాయ : సొరకాయ
- కలెగూర : తోటకూర
- తొక్కు : ఊరగాయ
- బుక్కెడు : ఒక ముద్ద
- గంటే : గరిటే
- గరిమికోటు : రెయిన్ కోటు
- గంజు : వంట పాత్ర
- రంజన్ : కూజ
- నూతి : బావి
- గడెంచే : నులకమంచం
- అవతల : ఆరు బయట
- గొడిసేపు : కాసేపు
- నిరుడు యేడు: గత సంవత్సరం
- కల్ప : మంగలి పెట్టే
- టొక్క : పారిపోవడం
- పత్తి : పాళీ
- కందిలి : చిన్న దీపం
- సోల్తి : జాడ
- పొంతన : పోలిక
- మోపున : జాగ్రత్తగ
- పోగులు : కుప్పలు
- ఎటమటం : పొరపాటు
- సర్సుట : కొట్టుట
- కాన్గి బడి : ప్రైవేటు బడి
- లగ్గం : పెళ్ళి
- మర్లబడుట : తిరగబడుట
- తాషిలి : కీడు
- కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
- దడ్లబురి : మగ కోతి
- మొస : అధిక శ్వాస
- డొక్క : కడుపు
- అముడాల : కవల
- ఆపతి పడుట: ప్రసవ వేదన
- ఇగం : చల్లగ, హిమం
- ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
- ఇమానం : ప్రమాణం
- ఎనుగు : ముండ్ల కంచె
- ఏతులు : హెచ్చులు, గొప్పలు
- బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
- కంచె : గడ్డి బీడు
- కైలాట్కం : కలహం, కొట్లాట
- జిట్టి : దృష్టి
- జిమ్మ : జిహ్వ
- తుత్తుర్లు : వెంట్రుకలు
- దంచుట : దండించుట, కొట్టుట
- దంగుట : తఱుగుట
- నీయత్ : నిజాయితీ
- పాసంగం : మొగ్గు
- పురుసత్ : విశ్రాంతి
- మిత్తి : వడ్డి
- ఆయిటి : తొలకరి
- ఇగురు : చిగురు
- ఇగురం : వ్యూహం
- ఇగ్గుట : సంకోచించుట
- ఇచ్చంత్రం : విచిత్రం
- ఒళ్ళక్కం : అబద్దం
- కువారం : చెడ్డబుద్ధి
- కైగట్టుట : కవిత్వం రాయుట
- దసుకుట : కుంగుట
- నక్కు : అతుకు
- నాదాను : బలహీనం
- నేఱివడుట : అలసిపోవుట
- పతార : పరపతి
- పుల్లసీలుట : అలసిపోవుట
- బొండిగ : గొంతు
- మాల్యం : దయ గలుగుట
- మాయిల్యమే: వెంటనే, తొందరగ
- మోర్దోపు : ప్రమాదకరమైన
- తొవ్వ : బాట
- మంకు : మొండితనం
- నొసలు : నుదురు
- దొబ్బు : నెట్టు
- దీపంత : ప్రమిద
- కాయిసు : ఇష్టం
- యాల్ల : సమయం
- రౌతు : రాయి
- పసిరికెలు : కామెర్లు
- పటువ : కుండ
- ఉబ్బు : ఉత్సాహం
- పెయ్యి : వొళ్ళు
- యాష్ట : విసుగు
- అంబటియాల : అంటి తాగే సమయం
- ఆనగపు కాయ: సోరకాయ
- ఇసుర్రాయి : విసురు రాయి
- ఉలువచారు : ఉలువ కట్టు
- ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
- ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
- ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
- కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
- గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
- గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
- వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
- కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
- సాయబాన్ : దంపతుల పడకగది.
- సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
- గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
- కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
- గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
- ఇకమత్ : ఉపాయం
- మిడుకుడు : ఈర్శ
- గడ్డపార : మొగులు
- శిర్రగోనె : గూటి బిల్ల
- సాన్పి : కళ్ళాపి
- పొద్మీకి : సాయంకాలం
- బుగ్గ : బల్బు
- పైలు : ఒకటో తేది
- బేస్తారం : గురువారం
- ఐతారం : ఆదివారం
- బిరాన : తొందరగా
- మలాస : ఎక్కువ
- పైలం : జాగ్రత్త
- ఏంటికి : ఎందుకు
- గులగుల : చెక్కిలిగింతలు
- అంగి : చొక్కా
- నడ్మ : మధ్యలో
- ఆల్చం : లేటు
- అసంతకు : పక్కకు
- సైసు : ఆగు
- అద్దాలు : కళ్ళజోడు
- అట్లనా : అవునా
- ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
- తియ్యి : తీయు
- శాతాడు : చేతాడు
- పోతడు : వెళ్ళగలడు
- అస్తడు : వస్తాడు
- మొగురం : ఇంటిలో స్తంభం
- ఆసం : పైకప్పు కర్ర
- నడ్డి : నడుము
- చెడ్డి : డ్రాయరు
- ఎడ్డి : తెల్విలేని తనం
- దుడ్లు : పైసలు
- అడ్లు : వరి ధాన్యం
- మడి : భూమి గుంట
- పుస్తె : తాళి
- గుత్త : ఒక్క మొకాన
- సగురం : కొప్పుకు జతపరిచేది
- అందాద : సుమారు
- ఆయిల్ల : క్రితం రాత్రి
- కడ్డు : మొండి
- నసీవ : అదృష్టం
- ఎగిర్తం : తొందర
- ఎచ్చిరికం : అతి
- బరివాత : నగ్నం
- అర్ర : స్టోర్ రూమ్
- నిరుడు : క్రితం సంవత్సరం
- సై చూడు : రుచి చూడు
- ఇమానం : ఒట్టు
- పైలం : జాగ్రత్త
- పెయిసబ్బు : స్నానం సబ్బు
- కుత్తెం : ఇరుకు
- బల్లిపాతర : బూజు
- బుక్కుట : తినుట
- తుట్టి : నష్టం
- ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
- తట్టి : పళ్లెం
- మత్తి : పొగరు
- ఎకసెక్కాలు : పరాష్కాలు
- ఇకిలించుట : నవ్వుట
- గలుమ : గడప
- కాకిరి బీకిరి : గజిబిజి
- బుజ్జగించి : లాలించి
- ప్రభోజనం : ఫంక్షన్
- గుత్పలు : పెద్ద కర్రలు
- దుడ్లు : డబ్బులు
- పజీత : సతాయించడం
- మెడకొడం : వెంబడి తగలడం
- లెంకుట : వెతుకుట
- ఊకుట : ఊడ్వడం
- లాగం : అలవాటు
- ఉల్లెక్కాలు : పరిహాసం
- బరివాతల : దిగంబరంగా
- శవ్వా : చీచీ
- లగ్గం : పెళ్ళి
- పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
- కార్జం : మేక కాలెయం
- సోల్పూత : వరుసగా
- ఉల్లుల్లు : వదులుగా చేయుట
- డల్లు : కొద్దిసేపు
- లాలపోయుట: స్నానం పోయుట
- సల్లు : నీరు కారుట
- పాసంగం : బరువులో తేడా
- గతుకులు : ఎగుడు దిగుడు
- గడ్కోటి : గడియకోసారి
- దస్కుట : కుంగిపోవుట
- పొతం : చక్కగా అమర్చడం
- సనుగు : ఒక వస్తువు
- దొరింపు : సమకూర్చుట
- సుమీ : హెచ్చరిక చేయడం
- నివద్దే : నిజమే
- కీస్ పిట్ట : విజిల్
- పీక : బూర
- చెండు : బంతి
- పుడా : ప్యాకెట్
- రికాం : తీరిక
- సలువలు : చెమటలు
- మాడ : తలపై భాగం
- ఒంటేలు : మూత్రం
- గొట్టు : కఠినమైన
- బర్ర : గాయపు మచ్చ
- పులగండు : తిండిబోతు
- అగడు : అత్యాశ
- మార్వానం : రెండో పెళ్ళి
- చిలుము : తుప్పు
- పుర్సత్ : నిమ్మలం
- పిసరు : చిన్నముక్క
- పిడాత : అకస్మాత్తుగా
- తెరువకు : జోలికి
- యాట : గొర్రె/మేక
- మొగురం : కర్ర స్తంభం
- ఇసురుగ : గొప్పగా
- సిన్నగా : మెల్లగా
- రంది : బాధ
- పసిది : చిన్నది
- బోళ్ళు : గిన్నెలు
- ఇడుపు : విడాకులు
- కారటు : ఉత్తరం
- పొద్దుగాల : వేకువ జామున
- అగ్గువ : చౌక
- బయాన : అడ్వాన్సు
- మడిగె : దుకాణం
- బీమారి : రోగం
- సోల : కిలో
- సంత : అంగడి
- ఇనాం : బహుమతి
- తలె : పళ్ళెం
- పత్తాలాట : పేకాట
- ముచ్చెట్లు : మాటలు
- అక్కెర : అవసరం
- ఏశాలు : నాటకాలు
- కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
- కమిలింది : కందిపోయింది
- గద్దరించు : గట్టిగా అరుచు
- గట్లనే : అట్లాగే
- గతిమెల్ల : దిక్కులేని
- గత్తర : కలరా
- గర్క : గరిక
- గాయింత పని : మిగిలిన పని
- గంతే : అంతే
- గుత్తేదారు : కాంట్రాక్టరు
- గుత్ప : దుడ్డుకర్ర
- గొర్రెంక : గోరువంక
- గోలం : నీళ్ల తొట్టి
- తిత్తి : తోలు సంచి
- తువాల : తుండు గుడ్డ
- తత్తర : తడబడు
- తతెలంగాణా పదకోశం
- తూటు : రంధ్రం
- ఏతులు : గొప్పలు
- మలుపు : మూల
- తాపతాపకు : మాటిమాటికి
- జల్ది : త్వరగా
- కొత్తలు : డబ్బులు
- ఏంచు : లెక్కించు
- నాదాన : బలహీనం
- నప్పతట్లోడు: పనికి మాలినవాడు
- ల్యాగ : ఆవు దూడ
- గుపాయించు: జొరబడు
- కూకొ : కూర్చో
- కూనం : గుర్తు
- మడిగ : దుకాణం
- పొట్లం : ప్యాకింగ్
- బత్తీసలు : అప్పడాలు
- పతంగి : గాలిపటం
- సోంచాయించు: ఆలోచించు
- పయఖాన : టాయిలెట్
- మోసంబి : బత్తాయి
- అంగూర్ : ద్రాక్ష
- కష్కష్ : గసాలు
- కైంచిపలంగ్ : మడత మంచం
- చెత్రి : గొడుగు
- కల్యామాకు : కరివేపాకు
- మచ్చర్దాన్ : దోమతెర
- మడుగుబూలు: మురుకులు
- జమీర్ఖాన్ : భూస్వామి
- జాగా : స్థలం
- తండా : చల్లని
- గర్మి : వేడి
- వూకె : ఉట్టిగా
- సిలుం : తుప్పు
- నియ్యత్ : నిజాయితీ
- తపాలు : గిన్నె
- తైదలు : రాగులు
- పలంగి : మంచము
- బలంగ్రి : డ్రాయింగ్ రూం
- సల్ప : నున్నని రాయి
- దప్పడం : చారు
- గెదుముట : పరిగెత్తించుట
- తొక్కు : పచ్చడి
- కిసా : జేబు
- సల్ల : మజ్జిగ
- అర్ర : గది
- బుడ్డలు : పల్లీలు
- గడెం : నాగలి
- గాండ్లు : బండి చక్రాలు
- కందెన : ఇంధనం
- ఉప్పిండి : ఉప్మా
- చిమ్ని : బుగ్గదీపం
- తపుకు : ప్లేటు
- ముగ్గ : చాలా
- కందీలు : లాంతరు
- బటువు : ఉంగరం
- బాండ్లి : మూకుడు
- సలాకి : అట్లకాడ
- ఈలపీట : కత్తిపీట
- గనుపట్ల : గడప దగ్గర
- గుండ్లు : రాళ్ళు
- సల్వ : చల్లదనం
- ఏట కూర : మేక మాంసం
- గాలిపంక : ఫ్యాను
- షాపలు : చేపలు
- సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
- కుమ్మరావి : కుండలబట్టి
- లోట : డబ్బ
- ఇడుపు : గోడంచు
- సౌరం : క్షవరం
- శిబ్బి : తీగల జల్లెడ
- తూటు : రంధ్రం
- శిరాపురి : పరమాన్నం
- తీట : కోపం
- పటువ : కుండ
- తలె : పల్లెం
- పొర్క : చీపురు
- సపారం : పందిరి
- సర్కార్ ముల్లు: కంపముల్లు
- దేవులాడు : వెతుకు
- వాగు : నది
- సడాకు : రోడ్డు
- చిత్పలకాయ: సీతాఫలం
- ఏమది : ఏమిటి
- లచ్చమ్మ : లక్ష్మమ్మ
- రామండెం : రామాయణం
- తక్కడి : త్రాసు
- గంటె : చెంచా
- కాందాని : పరువు
- బూగ : తూనీగ
- సందుగు : పెట్టె
- బిటాయించు: కూర్చోమను
- జొన్న గటుక: జొన్న గింజల అన్నం
- కంచె : సరిహద్దు
- లైయ్ : అతికించే పదార్థం
- బాపు : నాన్న
- ఆనతి : అభయం
- సోలుపు : వరుస
- పీనోడు : పెండ్లి కొడుకు
- దురస్తు : బాగుచేయు
- శిరాలు : మెడ
- కందీలు : లాంతరు
- ఆర్సీలు : కళ్ళజోడు
- మక్కెండ్లు : మొక్కజొన్న
- సుట్టాలు : బంధువులు
- మాలస : ఎక్కువ
- కైకిలి : కూలి
- కొయ్గూర : గొంగూర
- కూడు : అన్నం
- అసంత : దూరంగ
- సిబ్బి : గుల్ల
- పావుడ : పార
- సలమల : వేడిలో మరగడం
- ఊకో : కాముగా ఉండు
- జల్దిరా : తొందరగా రా
- తపుకు : మూత
- తువ్వాల : చేతి రుమాలు
- లాగు : నెక్కరు
- కాయిసు : ఇష్టం
- బుగులు : భయం
- ఉర్కుడు : పరుగెత్తుడు
- శానా : చాల
- గట్లనే : అలాగే
- గిట్లాంటి : ఇలాంటి
- బర్కత్ : లాభం
- కుసో : కూర్చొండి
- తర్జుమా : అనువాదం
- నెరసు : చాలా చిన్నదైన
- బకాయి : చెల్లించవలసిన మొత్తం
- తోఫా : కానుక
- ఇలాక : ప్రాంతం
- బరాబరి : సరి సమానం
- ఉసికే : ఇసుక
- తోముట : రుద్దుట
- గీరె : గిరక
- బొంది : శరీరం
- ఉలికిపడుట : అదిరిపడుట
- ఈడు : వయసు
- జోడు : జంట
- కూడు : అన్నం
- గోడు : లొల్లి
- అల్లుట : పురి వేయుట
- నుల్క : మంచానికి అల్లే తాడు
- శెల్క : తెల్లభూమి
- మొల్క : పుట్టిన మొక్క
- శిల్క : చిలుక
- పల్కు : మాట్లాడు
- ఈతల : ఈవల
- ఆతల : ఆవల
- తను : అతడు
- దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
- కొట్టం : పశువుల పాక
- గూటం : పశువుల కట్టేసే గుంజ
- పగ్గం : తాడు
- శాయిపత్తి : తేయాకు
- పెంక : పెనం
- సుంకం : పన్ను
- లెంకు : వెతుకు
- తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
- తక్కెడు : ముప్పావు కిలో
- దేవులాడు : వెతుకు
- నడిమీలకు : మధ్యలకు
- పుండు కోరుడు : వివాదాస్పదుడు
- పత్యం : నియమాహారం
- పాకులాడు : ప్రయత్నించు
- పగిటీలి : పగటి పూట
- పొడవూత : పొడవునా
- పొద్దుగాల : ఉదయం
- బరిగె : బెత్తం
- బంజరు : ప్రభుత్వ భూమి
- దెంకపోవుట : పారిపోవుట
- నజీబ్ : అదృష్టం
- మాలేస్క : ఎక్కువ
- మతులాబ్ : విషయం
- మనుండంగ : ప్రాణంతో ఉండగ
- సటుక్కున : తొందరగా
- సముదాయించుట : నచ్చ జెప్పుట
- సైలేని : చక్కగా లేని
- ఇకమతు : ఉపాయం
- ఎక్క : దీపం
- ఆలి : పెండ్లం
- దుత్త : చిన్న మట్టి కుండ
- ఎళ్ళింది : పోయింది
- గైండ్ల : వాకిట్ల
- తలగాయిండ్ల: వాకిలి ముందు
- అంబలి : జావ
- దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
- కుడుము : ఇడ్లీ
- ఎసల : వండులకు ఉపయోగించే కుండ
- నాలె : నేల
- ఓరకు : పక్కకు
- ఒల్లె : చీర
- తాతిపారం : మెల్లగ
- ఎరుక : తెలుసు
- మొరగు : అరచు
- అంబాడు : చిన్నపిల్లల పాకుడు
- అర్సుకొనుట: పరామర్శించుట
- ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
- ఎటమటం : అస్తవ్యస్తం
- ఎఱ్ఱ : వానపాము
- కూడు : అన్నం
- చిలుక్కొయ్య: కొక్కెము
- గులుగుట : లోలోపల మాట్లాడుట
- గువ్వము : గుజ్జు
- జీవిలి : చెవిలోని మలినం
- జోకు : తూకం
- తాంబాళం : పెద్ద పళ్ళెం
- నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
- నెరి : పూర్తిగా
- బీరిపోవు : ఆశ్చర్యపడు
- మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
- వొయ్య : పుస్తకం
- సోయి : స్పృహ
- బిశాది : విలువ
- పతార : పలుకుబడి
- పజీత : పరువు
- సాపిచ్చుట : తిట్టుట
- పస్కలు : కామెర్లు
- గౌర : గరాటు
- గాసం : దాన
- బల్గం : బంధుజనం
- సొరికి : సొరంగం
- సౌలతు : వసతి
- బోలెడు : చాల
- ఓపాలి : ఓసారి
- యాల్ల : సమయం
- కారటు : ఉత్తరం
- డోకు : వాంతి
- టప్పా : పోస్టు
- సూటి : గురి
- సోల్తి : జాడ
- సోపతి : స్నేహం
- ఎర్కలే : జ్ఞాపకం లేదు
- ఉత్తగ : ఊరికే
- నువద్ది : నిజంగా
- పైలం : జాగ్రత్త
- శరం : సిగ్గు
- ఛిద్రం : రంధ్రం
- మతలబు : విషయం
- ఎండ్రికాయ : పీత
- జబర్దస్తీ : బలవంతం
- కనరు : వెగటు
- ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
- గత్తర : కలరా
- ఇగురం : వివరం
- పరదా : తెర
- గుర్రు పెట్టుట: గురక పెట్టుట
- గులగుల : దురద
- గులాం : బానిస
- గిచ్చుట : గిల్లుట
- పిసరంత : కొద్దిగా
- గుత్త : మొత్తం ఒకేసారి
- గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
- శిట్టశిట్ట : తొందరగా
- బర్ఖతక్కువ : వృద్దిలేని
- వుర్కు : పరుగెత్తు
- సర్రున : వెంటనే
- మొస : శ్వాస
- బుదగరింపు: ఓదార్పు
- ఓమానంగా : అతి కష్టంగా
- గల్మ : ద్వారం
- పొల్ల : అమ్మాయి
- ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
- లొల్లి చప్పుడు
- ఇషారా : వివరాలు
- కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
- దూప : దాహం
- తొవ్వ : దారి
- లగ్గం : పెళ్ళి
- సోయి : స్పృహ
- ఏసిడి : చెడుకాలం
- జరంత : కొద్దిగా
- పైలం : పదిలం
- యాదుందా : జ్ఞాపకం ఉందా
- ఎక్కిరింత : వెక్కిరించుట
- సవుసు : ఆగు
- చితల్పండు : సీతాఫలం
- కాలం చేసుడు: మరణించుట
- మస్తుగ : మంచిగ
- నిరుడు : గత సంవత్సరం
- ఎర్కలే : జ్ఞాపకం లేదు
- పోవట్టిన : వెళ్తున్న
- కూకొ : కూర్చో
- పొద్మికి : సాయంత్రం
- ఉత్తగ : ఊరకే
- బుదగరిచ్చి : బతిలాడి
- యాష్ట : విసుగు
- తెగదెంపులు: విడాకులు
- సాయిత : దంట
- లొల్లి : గోల
- పాయిద : లాభం
- తోడెం : కొంచెం
- భేట్ : కలయిక
- కీలు : తాళం
- జల్ది : త్వరగా
- ఫకత్ : ఎల్లప్పుడు
- పంఖా : విసనకర్ర
- గూసలాట : పొట్లాటా
- ఝగడ్ : జగడం
- నిత్తె : ప్రతి దినం
- గాయి : అల్లరి
- సెక : మంట
- మస్కున : మసక చీకటిలో
- తోగరుపప్పు: కందిపప్పు
- అయి : అమ్మ
- గాడికా : అక్కడికా
- లెంకుట : వెదుకుట
- పక్కా : నిశ్చయము
- ఉండి : వరకట్నం
- లాగు : నెక్కరు
- బుడ్డోడు : చిన్నవాడు
- మెత్త : దిండు
- అడ్డెనిగా : భోజన స్లాండు
- పదిలెము : క్షేమం
- సర్వపిండి : కారం రొట్టె
- బొక్కెన : నీరుతోడే బక్కెట్
- వొర్రకు : అరువకు
- గౌసెను : దిండు కవరు
- కైకిలి : కూలీ
- చెల్క : వర్షధార పొలం
- గౌడి : కోట
- ముల్లె : మూట
- దర్వాజ : తలుపు
- కొట్టము : గోశాల
- తనాబ్బి : షెల్పు
- ముంత : చెంబు
- ఉరుకు : పరుగెత్తు
- ఆత్రము : తొందర
- సౌసు : ఆగు
- శిబ్బి : అన్నం వంపే మూత
- తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
- లగ్గం : పెండ్లి
- నాగెల్లి : నాగవెల్లి
- పైలము : జాగ్రత్త
- దౌతి : సిరాబుడ్డి
- ఎగిర్త : తొందర
- అడ్లు : వరిధాన్యం
- పుస్తె : తాళి
- నొసలు : లలాటము
- తోల్త : పంపిస్త
- బాట : దారి
- లెంకు : వెతుకు
- మంకు : బుద్ధిమాంద్యం
- పత్త : చిరునామా
- ఇకమత్ : తెల్వి
- తకరారు : సతాయించుడు
- తోడం : కొంచెం
- పడిశం : సర్ధి
- బలుపు : మదము
- కండువ : టవల్
- అంగి : చొక్కా
- బౌగొనె : గిన్నె
- బువ్వ : అన్నం
- ఎయ్యి : పెట్టు
- ఎక్క : దీపం
- గూడు : సెల్ఫ్
- నెత్తి : తల
- వర్రుడు : బాగా మాట్లాడు
- ఉరికిరా : పరిగెత్తుకుని రా
- మాలెసా : బాగా
- మడిగెలు : షెట్టర్లు
- నూకు : వుడ్చుడు
- ఉబ్బర : ఉక్కపోత
- యాడికి : ఎక్కడికి
- కుకొ : కూర్చుండు
- జర ఆగు : కొద్దిగుండు
- కంకలు : ఎడ్లు
- మొగులు : ఆకాశం
- నెత్తి : తల
- ఇకమతు : ఉపాయం
- మలగడం : తిరగడం
- దబ్బన : తొందర
- మారాజ్ : పూజారి
- లడిక : గరాటు
- శారాన : పావుల
- బారాన : మూడు పావులాలు
- కుర్స : పొట్టి
- మోటు : గడుసు
- గోసి : పంచ
- బాపు : తండ్రి
- కాక : బాబాయి
- పెదబాపు : పెద్ద నాన్న
- పెద్దాయి : పెద్దమ్మ
- యారాలు : తోటి కోడలు
- సడ్డకుడు : తోడల్లుడు
- సాలెగాడు : బావమర్ది
- తమ్మి : తమ్ముడు
- దన్ననరా : త్వరగా రా
- జల్దిరా : జెప్పున రా
- ఊకో : ఆగు
- సోపాల : ఒడి
- ఓమాడి : పొదుపు
- పురాత : పూర్తిగా
- పైలంగరా : మెల్లగ రా
- ఆడికేంచి : అక్కడి నుండి
- లగు : బలుపు
- పరేషాన్ : అలసట
- ఇమ్మతి : సాయం
- ఇమాకత్ : గర్వం
- జాతర : తీర్ధం
- పనుగడి : కొష్టం దరువాజ
- సిడీలు : మెట్లు
- తట్టి : పళ్ళెం
- ఊరబిస్క : ఊరపిచ్చుక
- ఆవలికి : బయటకు
- పాయిరం : పావురం
- ఆయేటిబూనంగ : తొలకరి
- సడుగు : రోడ్డు
- దొరింపు : మార్గం
- కుందాపన : దిగులు
- పిడుస : ముద్ద
- దుబ్బ : మట్టి
- చెండు : బంతి
- బగ్గ : బాగా
- బొచ్చెడు : చాలా
- యాపాకులు: వేపాకులు
- గాయిదోడు : ఆవారా
- నడిమిట్ల : మధ్యన
- సూరు : చూరు
- పయ్య : చక్రం
- ఒంటేలు : మూత్రం
- రాతెండి : అల్యూమినియం
- బర్మా : రంధ్రాలు చేసే సాధనం
- ఇగురం : ఉపాయం
- దిడ్డి : కిటికీ
- ఇల వరుస : పద్ధతి
- బుట్టాలు : లోలాకులు
- గరిమి : వేడి
- కచ్చురం : ఎడ్ల బండి
- పెనిమిటి : భర్త
- అర్ర : గది
- గలుమ : తలుపు
- తల్వాలు : తలంబ్రాలు
- పరాశికం : నవ్వులాట
- మబ్బుల : వేకువ జామున
- చిడిమెల : తొందరగా
- రొడ్డ రవీందర్, మంచిర్యాల
- కాపాయం : పొదుపు
- యవ్వారం : వ్యవహారం
- కైకిలి : కూలి
- అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
- మనాది : బెంగ
- ఎటమటం : బెడిసికొట్టు
- మొగులు : ఆకాశం
- రంది : దిగులు
- సడుగు : తొవ్వ
- బాలకాలి : పిల్ల చేష్టలు
- అగ్వ : చౌక
- గాడ్పు : గాలి
- ఇంగలం : నిప్పు
- మాల్గాడి : గూడ్సు బండి
- ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
- గిర్వి : తాకట్టు
- కొలువు : నౌకరు
- పాలోళ్ళు : దాయాదులు
- పొద్దుగూకి : సాయంత్రం
- నెత్తి : తల
- జంగుబట్టింది: తుప్పుబట్టింది
- మొగురం : కట్టెస్తంభం
- గావురం : ప్రేమ
- ఒద్దులు : దినములు
- గలుమ : ద్వారము
- లగాంచి : జోరుగా
- రికాం : తీరిక
- సుంసాం : నిశ్శబ్దం
- తట్టు : గోనె సంచి
- గత్తర : కలరా
- తొట్టె : ఊయల
- ఇగం : అతి చల్లని
- గవాబు : సాక్ష్యం
- తాపతాపకు : మాటిమాటికి
- పైకం : డబ్బులు
- తపుకు : మూత గిన్నె
- బుగులు : భయం
- సుతారం : సున్నితం
- తోలుట : నడుపుట
- కోల్యాగ : ఆవుదూడ
- సొక్కంపూస: నీతిమంతుడు
- బుదగరించుట: బుజ్జగించుట
- బరివాత : నగ్నంగ
- కోసులు : మైళ్ళు
- తనాబ్బి : కప్ బోర్డు
- వరపూజ : నిశ్చితార్థం
- రయికె : జాకెట్టు
- తనాబి : షెల్ఫ్
- తంతెలు : మెట్లు
- ఆనక్కాయ : సొరకాయ
- కలెగూర : తోటకూర
- తొక్కు : ఊరగాయ
- బుక్కెడు : ఒక ముద్ద
- గంటే : గరిటే
- గరిమికోటు : రెయిన్ కోటు
- గంజు : వంట పాత్ర
- రంజన్ : కూజ
- నూతి : బావి
- గడెంచే : నులకమంచం
- అవతల : ఆరు బయట
- గొడిసేపు : కాసేపు
- నిరుడు యేడు: గత సంవత్సరం
- కల్ప : మంగలి పెట్టే
- టొక్క : పారిపోవడం
- పత్తి : పాళీ
- కందిలి : చిన్న దీపం
- సోల్తి : జాడ
- పొంతన : పోలిక
- మోపున : జాగ్రత్తగ
- పోగులు : కుప్పలు
- ఎటమటం : పొరపాటు
- సర్సుట : కొట్టుట
- కాన్గి బడి : ప్రైవేటు బడి
- లగ్గం : పెళ్ళి
- మర్లబడుట : తిరగబడుట
- తాషిలి : కీడు
- కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
- దడ్లబురి : మగ కోతి
- మొస : అధిక శ్వాస
- డొక్క : కడుపు
- అముడాల : కవల
- ఆపతి పడుట: ప్రసవ వేదన
- ఇగం : చల్లగ, హిమం
- ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
- ఇమానం : ప్రమాణం
- ఎనుగు : ముండ్ల కంచె
- ఏతులు : హెచ్చులు, గొప్పలు
- బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
- కంచె : గడ్డి బీడు
- కైలాట్కం : కలహం, కొట్లాట
- జిట్టి : దృష్టి
- జిమ్మ : జిహ్వ
- తుత్తుర్లు : వెంట్రుకలు
- దంచుట : దండించుట, కొట్టుట
- దంగుట : తఱుగుట
- నీయత్ : నిజాయితీ
- పాసంగం : మొగ్గు
- పురుసత్ : విశ్రాంతి
- మిత్తి : వడ్డి
- ఆయిటి : తొలకరి
- ఇగురు : చిగురు
- ఇగురం : వ్యూహం
- ఇగ్గుట : సంకోచించుట
- ఇచ్చంత్రం : విచిత్రం
- ఒళ్ళక్కం : అబద్దం
- కువారం : చెడ్డబుద్ధి
- కైగట్టుట : కవిత్వం రాయుట
- దసుకుట : కుంగుట
- నక్కు : అతుకు
- నాదాను : బలహీనం
- నేఱివడుట : అలసిపోవుట
- పతార : పరపతి
- పుల్లసీలుట : అలసిపోవుట
- బొండిగ : గొంతు
- మాల్యం : దయ గలుగుట
- మాయిల్యమే: వెంటనే, తొందరగ
- మోర్దోపు : ప్రమాదకరమైన
- తొవ్వ : బాట
- మంకు : మొండితనం
- నొసలు : నుదురు
- దొబ్బు : నెట్టు
- దీపంత : ప్రమిద
- కాయిసు : ఇష్టం
- యాల్ల : సమయం
- రౌతు : రాయి
- పసిరికెలు : కామెర్లు
- పటువ : కుండ
- ఉబ్బు : ఉత్సాహం
- పెయ్యి : వొళ్ళు
- యాష్ట : విసుగు
- అంబటియాల : అంటి తాగే సమయం
- ఆనగపు కాయ: సోరకాయ
- ఇసుర్రాయి : విసురు రాయి
- ఉలువచారు : ఉలువ కట్టు
- ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
- ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
- ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
- కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
- గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
- గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
- వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
- కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
- సాయబాన్ : దంపతుల పడకగది.
- సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
- గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
- కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
- గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
- ఇకమత్ : ఉపాయం
- మిడుకుడు : ఈర్శ
- గడ్డపార : మొగులు
- శిర్రగోనె : గూటి బిల్ల
- సాన్పి : కళ్ళాపి
- పొద్మీకి : సాయంకాలం
- బుగ్గ : బల్బు
- పైలు : ఒకటో తేది
- బేస్తారం : గురువారం
- ఐతారం : ఆదివారం
- బిరాన : తొందరగా
- మలాస : ఎక్కువ
- పైలం : జాగ్రత్త
- ఏంటికి : ఎందుకు
- గులగుల : చెక్కిలిగింతలు
- అంగి : చొక్కా
- నడ్మ : మధ్యలో
- ఆల్చం : లేటు
- అసంతకు : పక్కకు
- సైసు : ఆగు
- అద్దాలు : కళ్ళజోడు
- అట్లనా : అవునా
- ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
- తియ్యి : తీయు
- శాతాడు : చేతాడు
- పోతడు : వెళ్ళగలడు
- అస్తడు : వస్తాడు
- మొగురం : ఇంటిలో స్తంభం
- ఆసం : పైకప్పు కర్ర
- నడ్డి : నడుము
- చెడ్డి : డ్రాయరు
- ఎడ్డి : తెల్విలేని తనం
- దుడ్లు : పైసలు
- అడ్లు : వరి ధాన్యం
- మడి : భూమి గుంట
- పుస్తె : తాళి
- గుత్త : ఒక్క మొకాన
- సగురం : కొప్పుకు జతపరిచేది
- అందాద : సుమారు
- ఆయిల్ల : క్రితం రాత్రి
- కడ్డు : మొండి
- నసీవ : అదృష్టం
- ఎగిర్తం : తొందర
- ఎచ్చిరికం : అతి
- బరివాత : నగ్నం
- అర్ర : స్టోర్ రూమ్
- నిరుడు : క్రితం సంవత్సరం
- సై చూడు : రుచి చూడు
- ఇమానం : ఒట్టు
- పైలం : జాగ్రత్త
- పెయిసబ్బు : స్నానం సబ్బు
- కుత్తెం : ఇరుకు
- బల్లిపాతర : బూజు
- బుక్కుట : తినుట
- తుట్టి : నష్టం
- ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
- తట్టి : పళ్లెం
- మత్తి : పొగరు
- ఎకసెక్కాలు : పరాష్కాలు
- ఇకిలించుట : నవ్వుట
- గలుమ : గడప
- కాకిరి బీకిరి : గజిబిజి
- బుజ్జగించి : లాలించి
- ప్రభోజనం : ఫంక్షన్
- గుత్పలు : పెద్ద కర్రలు
- దుడ్లు : డబ్బులు
- పజీత : సతాయించడం
- మెడకొడం : వెంబడి తగలడం
- లెంకుట : వెతుకుట
- ఊకుట : ఊడ్వడం
- లాగం : అలవాటు
- ఉల్లెక్కాలు : పరిహాసం
- బరివాతల : దిగంబరంగా
- శవ్వా : చీచీ
- లగ్గం : పెళ్ళి
- పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
- కార్జం : మేక కాలెయం
- సోల్పూత : వరుసగా
- ఉల్లుల్లు : వదులుగా చేయుట
- డల్లు : కొద్దిసేపు
- లాలపోయుట: స్నానం పోయుట
- సల్లు : నీరు కారుట
- పాసంగం : బరువులో తేడా
- గతుకులు : ఎగుడు దిగుడు
- గడ్కోటి : గడియకోసారి
- దస్కుట : కుంగిపోవుట
- పొతం : చక్కగా అమర్చడం
- సనుగు : ఒక వస్తువు
- దొరింపు : సమకూర్చుట
- సుమీ : హెచ్చరిక చేయడం
- నివద్దే : నిజమే
- కీస్ పిట్ట : విజిల్
- పీక : బూర
- చెండు : బంతి
- పుడా : ప్యాకెట్
- రికాం : తీరిక
- సలువలు : చెమటలు
- మాడ : తలపై భాగం
- ఒంటేలు : మూత్రం
- గొట్టు : కఠినమైన
- బర్ర : గాయపు మచ్చ
- పులగండు : తిండిబోతు
- అగడు : అత్యాశ
- మార్వానం : రెండో పెళ్ళి
- చిలుము : తుప్పు
- పుర్సత్ : నిమ్మలం
- పిసరు : చిన్నముక్క
- పిడాత : అకస్మాత్తుగా
- తెరువకు : జోలికి
- యాట : గొర్రె/మేక
- మొగురం : కర్ర స్తంభం
- ఇసురుగ : గొప్పగా
- సిన్నగా : మెల్లగా
- రంది : బాధ
- పసిది : చిన్నది
- బోళ్ళు : గిన్నెలు
- ఇడుపు : విడాకులు
- కారటు : ఉత్తరం
- పొద్దుగాల : వేకువ జామున
- అగ్గువ : చౌక
- బయాన : అడ్వాన్సు
- మడిగె : దుకాణం
- బీమారి : రోగం
- సోల : కిలో
- సంత : అంగడి
- ఇనాం : బహుమతి
- తలె : పళ్ళెం
- పత్తాలాట : పేకాట
- ముచ్చెట్లు : మాటలు
- అక్కెర : అవసరం
- ఏశాలు : నాటకాలు
- కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
- కమిలింది : కందిపోయింది
- గద్దరించు : గట్టిగా అరుచు
- గట్లనే : అట్లాగే
- గతిమెల్ల : దిక్కులేని
- గత్తర : కలరా
- గర్క : గరిక
- గాయింత పని : మిగిలిన పని
- గంతే : అంతే
- గుత్తేదారు : కాంట్రాక్టరు
- గుత్ప : దుడ్డుకర్ర
- గొర్రెంక : గోరువంక
- గోలం : నీళ్ల తొట్టి
- తిత్తి : తోలు సంచి
- తువాల : తుండు గుడ్డ
- తత్తర : తడబడు
- తుంట : దుంగ
- తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
- తోలుడు : నడపడం
- తోల్కపోవు : తీసుకెళ్లుుంట : దుంగ
- తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
- తోలుడు : నడపడం
- తోల్కపోవు : తీసుకెళ్లు