సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బండ్లగూడ ఎమ్మార్వో చంద్రకళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జంగంమేట్ డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించిన ర్యాండమ్ సిస్టం నుంచి అర్హులైన గుర్తించిన వారికి గుర్తించారు కానీ మధ్యవర్తి దళాలుదారులు మేము డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చే విధంగా చేసాము అని మాకు డబ్బులు ఇస్తేనే మీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందని రాండమ్ సిస్టంలో పేర్లు వచ్చిన తెలుసుకుని అర్హులైన వారికి డబ్బులు ఇవ్వాలని లేదంటే వారికి డబుల్ బెడ్ రూమ్ రానీయకుండా రద్దు చేయిస్తామని భయం బ్రాంతులకు గురి చేస్తున్నారు. దళారులను వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అర్హులైన వారికి సక్రమంగా డబుల్ బెడ్ రూమ్ నీళ్లు వచ్చే విధంగా చూడాలని బండ్లగూడ ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్రీను భరత్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.