
E69 న్యూస్ రేగొండ
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చెర్ పర్సన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఆదేశాల మేరకు అంకం రాజేందర్ నెత్రుత్వంలో రేగొండ మండల వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. రాజేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో అభివృద్ధి ఎం జరిగింది ప్రజలకు బాగా తెలుసు ప్రజలు అభివృద్ధి చేసిన నాయకున్ని, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వాటిని అమలు చేసి ప్రజలను ఆదుకున్న నాయకున్ని మాత్రమే ప్రజలు ఎన్నికొని అలాంటి వారిని గెలిపించుకుంటారు.పట్టణాలకు దిటుగా నేడు పల్లెలు బాగా అభివృద్ధి బాటలో రూపుద్దిదుకోవడానికి కారణం మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఊరిలో చెత్త చెదరాన్ని డంపింగ్ యార్డ్ లో, చేరావేయడం కాకుండా ట్యాంకర్ సహాయంతో పల్లె ప్రగతి నర్సరీ లో మొక్కలకు నిరూపొస్తూ, అందమైన ఉద్యానావంగా మారుతుంది, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికీ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఏకైక పార్టీ మన భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే అని గుర్తుచేసారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చెర్మన్ నడిపల్లి విజ్జన్ రావు,ఎంపీపీ పున్నం రవి, వైస్ ఎంపీపీ కుందూరు విద్యాసాగర్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు మోడెం ఉమేష్ గౌడ్,రేగొండ ఎంపీటీసీ మైస బిక్షపతి,కొడవటంచ ఆలయ చెర్మన్ మాధడి కరుణాకర్ రెడ్డి,ఎంపీటీసీ కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి,యూత్ అధ్యక్షులు పేరాల ప్రశాంత్ రావు, గండ్ర యువసేన అధ్యక్షులు గంజి రజినీకాంత్,మండల ప్రధాన కార్యదర్శి పట్టెం శంకర్,పగడాల ఐలయ్య,ముఖ్య నాయకులు, తదితరులు,పోనగళ్ళు గ్రామ నాయకులు:గంపల భాస్కర్, గంపల లింగన్న,గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రం తిరుపతి,ఉప సర్పంచ్ కుమార్,కొడవటంచ గ్రామ నాయకులు:గ్రామ సర్పంచ్ పబ్బ శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లెబోయిన స్వామి,పబ్బ సమ్మయ్య,ఉప సర్పంచ్ శ్రీరాముల మహేందర్,లింగాల గ్రామ నాయకులు: సర్పంచ్ మామిడి విజయ మహేందర్, గ్రామకమిటీ అధ్యక్షులు తిప్పరాపు శ్రీను,మోటం రాజేశ్వర్ రావు,కోసరి, లక్ష్మి నరసింహ, కోసరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.