
కోదాడ నియోజక వర్గం లోని అన్ని గ్రామాలను తిరుగుతూ గురువారం నాడు మునగాల మండలం లోని కొక్కిరేని,తిమ్మారెడ్డి గూడెం,గణపవరం,మునగాల గ్రామాలలో పర్యటించిన కోదాడ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి.ప్రజలను నేరుగా కలిసి ప్రజల సమస్యలపై అవగాహన కలిగించి,రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రా లలో అధికారంలోకి వస్తుందన్నారు.ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అన్నారు ఈ కార్యక్రమంలో జలంధర్ భగత్,శ్రీను, ఉపేందర్,హరీష్, బిక్షం, గోవిందమ్మ, తేజ, అంతోని అన్నిగ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు