

ప్రజా గొంతుక
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో… 50 ముదిరాజ్ సామాజిక వర్గ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. శ్రీశైలం పాల కొట్టాల కాలనీకి చెందిన కర్ణ కొండయ్య, కర్ణ మల్లికార్జున, పిట్టల వెంకటేశ్వర్లు, పిట్టల కొండయ్య, పాల రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి