
50,000 వేల మెజారిటీతో గండ్ర వెంకటరమణా రెడ్డి గెలుపు కాయం
రేగొండ మండలం రాయప్పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కౌడగాని మాలహల్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఇంటిటి ప్రచారం చేసిన బిఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్, అంకం రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్న సందర్బంగా 3 వ భూపాలపల్లి ఎమ్మెల్యే గా అభ్యర్థి మరోసారి పోటీ చేస్తున్న గండ్ర వెంకటరమణా రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మన అందరిది భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిన ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ముందుకు సాగుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికే దక్కుతుంది అని తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ గారు అన్నారు.
దాసరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలార కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి మనం కరెంటు లేక చీకట్లో పడ్డ కష్టాలను మళ్ళీ మనమే కొని తెచ్చుకుంటాం అని ఈ సందర్బంగా చెప్పుతున్న ఎనకటికి ఓ సామెత వున్నది కన్నతల్లి బువ్వ పెట్టనోడు పిన తల్లి బంగారు గాజులు వేసిండటా 50 సంవత్సరాలు అధికారంలో వున్నపుడు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు ఈ ఒక్క సారి గెలిపించండి అన్ని చేస్తామని చెపుతున్నాడు అలాంటి మన ఓటు హక్కుతో వారందరికీ తగిన బుద్ది చెప్పాలని గ్రామ సర్పంచ్ దాసరి నారాయణ రెడ్డి అన్నారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలా రవీందర్ రెడ్డి,కౌడగాని శ్రీనివాస్ రావు,ఉప సర్పంచ్ ల్యాదల్ల వీరాస్వామి, బీఅర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దాట్ల రాజేందర్,వార్డ్ సభ్యులు అంకం రాజేందర్,సంజీవ రెడ్డి, ల్యాదల్ల కిరణ్, అంకం రమేష్,తాడెం రామ్, జాలిగాపు రవి,మాజీ ఉప సర్పంచ్ దాట్ల భద్రయ్య, గండ్ర యువసేన నియోజకవర్గ ఉపాధ్యక్షులు బావండ్లపల్లి శోభన్,యూత్ అధ్యక్షులు నీటూరి శ్రీనివాస్,జాగృతి నాయకులు ల్యాదల్ల కృష్ణ,ల్యాదల్ల తిరుపతి,దాట్ల రమేష్, కమలాకర్, పోడేటి తిరుపతి, సంతోష్, ల్యాదల్ల కుమారస్వామి,వీరాస్వామి,బూర వీరన్న,దాట్ల రాకేష్,లడ్డు,అఖిల్,గణేష్,బాబు,బావండ్లపల్లి జనార్దన్, సంపత్,కుమ్మరి పవన్,ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు యూత్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.