
Department of Archaeology
భారత ప్రభుత్వ పురావస్తశాఖ పని తీరు అద్భుతం అని నేషనల్ కన్సూమర్ రైట్స్ కమీషన్ సౌత్ ఇండియా ఇంచార్జీ పేరూరు బాలకృష్ణ అన్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రం అనంతపురం లో పురావస్తశాఖ వారు నూతనంగా నిర్మించిన మ్యూజియం ను ఆ శాఖ ఏ.డీ రజిత తో కలిసి సందర్శించారు. ఈ సంధర్భంగా ఏడు కోట్ల రూపాయల తో ఈ నూతన భవనాన్ని నిర్మించమని తెలిపారు….అదే విధంగా జిల్లా లో పలు ప్రాంతాల్లో ఆ శాఖ ఆధ్వర్యంలో పలు చారిత్రిక పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు… రెండు అంతస్తులు గల ఈ భవనంలో జిల్లా లో జైన, భౌద్ధ మతం ఎలా పరిఢవిల్లిన విధానం అలాగే చరిత్రను తెలిపే శిలలు, పాత రాతి పనిముట్లు తదితర అంశాలను క్షుణ్నంగా తెలిపే శిలలు ఏర్పాటు చేశామన్నారు…ఈ సంధర్భంగా ఆ శాఖ పనితీరును పేరూరు బాలకృష్ణ ప్రశంసించారు…ఆయన వెంట నగర ప్రముఖులు డా. పతిక రమేష్ నారాయణ కూడా ఉన్నారు.