badrachalam collector
ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రొఫార్మాలో తెలియచేయాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాలలో మొత్తం 972858 మంది ఓటర్లు న్నట్లు ఆమె చెప్పారు. 474520 మంది పురుషులు, 498290 మంది స్త్రీలు, 48 మంది థర్డ్ జండర్స్, ,ఎన్నారైలు 53 మంది, సర్వీస్ ఓటర్లు 728 మంది ఉన్నట్లు చెప్పారు. ముసాయిదా ఓటరు జాభితాను ప్రతి ఓటరు పరిశీలించి అబ్యఅంతరాలు, తప్పులు, సవరణలు, జాబితాలో ఉన్నటువంటి ఆక్షేపణల అబ్యంత రాలపై ఈ నెల 22వ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. నిర్దేశించిన గడువులోగా వచ్చిన అబ్యంతరాలను క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి ఫిబ్రవరి 2 వరకు పూర్తి చేసి ఫిబ్రవరి 8వ తేదిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి నూతన ఓటరు నమోదుకు ఫారం-6, తప్పోప్పుల సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలోని పేర్ల పై ఆక్షేపణలు, వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7 లో వివరాలు అంద చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక