
mulugu news local news telugu news
ములుగు జిల్లా కేంద్రంలో స్టేట్ రన్నింగ్ 100 మీటర్లు మరియు 300 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన పెగడపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముసలి అనిల్ కుమారుడు అంకిత్ ను శాలువాతో సన్మానించిన ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు బాదం ప్రవీణ్, ఆదివాసీ సేవ రాష్ట్ర అధ్యక్షులు వజ్జరాజు, ములుగు మండల యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బండి మధు, కన్నాయిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు దండు అశోక్, పొట్లాపూర్ గ్రామ యూత్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, పంచోతుకుల పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కొడపాక కుమారస్వామి, అల్లం రాకేష్, ఫిషరీస్ జిల్లా అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు