
Tammineni Veerabhadram: news
పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐ సి యు లో ఉన్నారు. వివిధ రకాల పరీక్షలు చేశారు. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. తమ్మినేని ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేదు.
పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరూ వెళ్లవద్దని మనవి. చేశారు పార్టీ నాయకత్వం