
consumer rights froum e69news local news hyderabad news telugu galam news
హైదరాబాద్: వినియోగ దారుల హక్కులు కాపాడుతూ, వారికి హక్కుల గురించి అవగాహన కలిగిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమీషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన కమిటీల నియామకం చేపట్టినట్లు సౌత ఇండియా ఇంచార్జీ పేరూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. చక్కటి అవగాహన, చురుకుదనం, సేవా భావం గల వారిని అయా కమిటీలలో సభ్యులుగా ఎంపిక చేసి నియమిస్తున్నట్లు ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.