
telugu galam news e69news local news daily news today news
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రను బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు. భక్తి ముసుగులో మతాల మధ్య చిచ్చులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ బి.జె.పి పార్టీ. మంగళవారం రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ్ జోడో యాత్ర ను బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల పార్టీ అద్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో చేసిన దాడులను తీవ్రంగా మండల కాంగ్రెస్ పార్టీ తరుపున ఖండిస్తూ ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో న్యాయ్ యాత్ర ను అడ్డుకున్న బీజేపీ గుండాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు,అసోం ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ యాత్రకు గౌహతి మీదుగా వెళ్లేందుకు అనుమతి నిరాకరించడం సిగ్గు చేటు అన్ని అన్నారు. మా అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరాటంకంగా సాగిపోతున్న యాత్ర కోట్లాది ప్రజల హృదయాలను కలుపుతూ, వారిని చైనత్యపరుస్తూ దూసుకుపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. అందుకే హిమంత్ బిస్వా శర్మ అవినీతి, నిరంకుశ పాలనలో గత కొన్ని రోజులలుగా ఇటువంటి నీచ దుశ్చర్యలు,కుట్రలకు బీజేపీ పదేపదే పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ అల్లర్లు సృష్టిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎన్ని ఆటంకలను ఎదుర్కొనైనా దేశాన్ని ఏకం చేసే యాత్ర న్యాయ్ జోడో యాత్ర కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ ,జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ , జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు, పి.ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,మహిళా మండల అధ్యక్షురాలు & ఉపసర్పంచ్ కర్ల అరుణ,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, మండల ఉపాధ్యక్షులు ఈసం నర్సయ్య,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు, ఎండీ లాల్ మహ్మద్,జిల్లా ఉపాధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు కటుకూరి రాధికా,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం, ఎస్.టి సెల్ మండల అద్యక్షుడు చేల వినయ్,మండల అధికార ప్రతినిధి అక్బర్ పాషా,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,మండల బీసీ సెల్ అధ్యక్షులు కుదురుపాక శ్రీనివాస్, పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,ఈసం యాదయ్య, దేవులపల్లి విజయ్ కుమార్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,మండల మైనారిటీ అధ్యక్షులు సిరాజ్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్ కుమార్,బ్లాక్ యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షులు గద్ధల నవీన్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,సర్పంచ్ పలక చిన్నన్న, సర్పంచ్ చింత సుమలత -రమేష్,మాడుగురి ప్రసాద్,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,ఈసం జనార్దన్,సీనియర్ నాయకులు సాధనపెళ్లి లక్ష్మయ్య,టౌన్ మాజీ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు, తాజుద్దీన్,మాడుగురి ప్రసాద్,సునార్కని శ్రీనివాస్,నేగారికంటి ముతేష్,సప్పిడి రాములు,ముద్రబోయిన రఘు, వార్డ్ సభ్యులు పడిదల హనుమంతు,రంజిత్, పొలాబోయిన గోపాల్, చామర్తి కిషోర్,ఇరవేణి రాంలాల్,వెలగందుల మాధవ్,వంగపండ్ల రవి,కావిరి మొండయ్య,సోదారి పోషయ్య, జిమిడా రవి,కొండగొర్ల నర్సింహులు, వార్డ్ మెంబెర్ చిక్కుల మానస,వావిలాల పెద్ద ఎల్లయ్య, యూత్ నాయకులు ముస్తఫా, గాయాజ్, లక్ష్మణ్,నూతి లక్ష్మణ్,పెద్ది రాజబాబు,కర్ల తరుణ్,సర్వ సాయి,నాగవత్ కిరణ్,సంపత్, ప్రకాష్,గాయాజ్, రమేష్, సునీల్, వంశీ, సాయిరాం, శ్రవణ్,గణేష్, జగన్, సద్దాం, కావిరి మొండయ్య,జిమిడా కళ్యాణ్,దుర్గం అర్జున్, డోంగిరి ప్రకాష్,పడిదాల లక్ష్మీనారాయణ, పాగ నాగరాజు,ఇర్సవడ్ల కిరణ్,గికూరు భాగ్య,కొండగొర్ల మోహన్, తాటి నీలాద్రి, గోపాల్, కృష్ణ,సర్దార్, ప్రసాద్,రతన్, మాదరి హరీష్, అన్వార్,కొండాయి లక్ష్మీనారాయణ,వలస తిరుపతి,ఠాగూర్, కుమ్మరి నర్సింహులు,ముజామిల్, గార మహేష్, బద్ది మహేందర్, కూరపాటి వేణు,కొండాయి మహేష్, వలస తిరుపతి, పడిదల సారయ్య,గోగు నాగరాజు, సర్దార్,వావిలాల పెద్ద ఎల్లయ్య, కొండగొర్ల రాంబాబు, జనగాం నాగేశ్వరావు, సునార్కని నాగరాజు, పెయ్యాల సమ్మయ్య,ఈసం ఇంద్ర, గడిగం విశ్వనాధం, చేలా వెంకటయ్య, తొలేం అర్జున్, బట్ట సూరిబాబు, బొగ్గం నాగేశ్వరావు,తొలేం రామ్మూర్తి, మంతెన కన్నయ్య,సోనప కిరణ్, అమృత, గౌరక్క, కొప్పుల సరిత, చిక్కుల విజయ్, హరికృష్ణ, గడ్డం మహేష్, బూర చేరాలు,తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.