
telugu galam news e69news local news daily news today news
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో ఐ టి సి భద్రాచలం లో జరిగిన జాబ్ మేళా కి
APO (G) శ్రీ డేవిడ్ రాజ్ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం
మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అంది వచ్చిన ఉపాధి అవకాశాలను, అలాగే ఐ టి డి ఎ ద్వారా
శిక్షణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా లో మొత్తం (150) మంది నిరుద్యోగ యువత
ఇంటర్వూకు హాజరు అయ్యారు. ఒపిడి యస్ యస్ సెక్యూరిటీ సర్వీసెస్ లో (14 ) మంది, ఇక్షాన హోమ్ హెల్త్
సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఎ యన్ యమ్ కి (28) జియన్ యమ్ కి (3) మంది గిరిజన నిరుద్యోగ
యువత ఎంపికయ్యారు. అదే విధంగా వివిధ శిక్షణ సంస్థల ద్వారా వెబ్ మొబైల్ అప్లికేషన్ లో (17) మంది
బ్యుటీషియన్ లో(22) మంది, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ లో (17) మంది, సి. సి టీవి టెక్నిషియన్ లో (10)
మంది మరియు 2 వీలర్ మెకానిక్ లో ఇద్దరు శిక్షణలకు గాను పికయ్యారు. ఈ కార్యక్రమం లో జాబ్స్ డిస్ట్రిక్ట్
మేనేజర్ వేల్పుల హరికృష్ణ, కంపెనీ ప్రతినిదులు నర్సింగరావు, కృష్ణ, భార్గవ్, ఆప్స, ఉప్పల్ పై టి. సి
సిబ్బంది సందీప్, సమ్మయ్య, పూజిత, ప్రియాంక, సాయి ప్రియ పాల్గొన్నారు.