భద్రాచలం విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి రేపు అనగా తేది 27.01.2024 నాడు పాల్వంచ సీతారామ్ పట్నం నుండి యటపాక మెయిన్ 132 కేవీ సబ్ స్టేషన్ వచ్చు విద్యుత్ ను మరమ్మత్తుల కోసం నిలిపివేస్తున్నట్లు సమాచారం కావున ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పట్టణంలో కొన్ని చోట్ల అనగా కోర్రజులగుట్ట సబ్ స్టేషన్ పరిధిలో వున్నటువంటి ఏరియాలు అయ్యప్ప కాలనీ, బ్రిడ్జి రోడ్ రెవెన్యూ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, AMC కాలనీ,భూపతిరావు కాలనీ, చర్ల రోడ్, ఇండస్ట్రియల్ ఏరియా, ఎమ్మెల్యే కాలనీ,MP కాలనీ, ASR కాలనీ, భగవాన్దాస్ కాలనీ,జగదీష్ కాలనీ, ఈ ఏరియాస్ లో విద్యుత్ అంతరాయం కలుగుతుంది అని తెలియజేస్తున్నాము కావున వినియోగదారులు సహకరించమని కోరుతున్నాము.