హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్ ఆధ్వర్యంలో ముస్లిహ్ మౌఊద్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యారులకు పరీక్ష ప్యాడ్ లు పెన్నులను అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రథానోపాద్యాలు వసుమతి,ప్రైమరీ స్కూల్ ప్రథానోపాద్యాయురాలు కవిత,ఉపాద్యాయులు వసుంధరాదేవి,మొగిలి,వెంకటనారాయణ,అహ్మదీయ స్థానిక అధ్యక్షులు సలాం,యూత్ అధ్యక్షులు అన్వర్,మౌల్వీ సర్వర్,ఇస్మాయిల్,మైబెల్లి, అబ్బాస్,మస్తాన్,అయాన్ పాషా,తదితరులు పాల్గొన్నారు.