
బిజెపి మండల అధ్యక్షులు ననుబోతు సైదులు యాదవ్
బిజెపి మండల అధ్యక్షులు ననుబోతు సైదులు యాదవ్
గళం న్యూస్ అడ్డగూడూరు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రము లో బీజేపీ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు ఆధ్వర్యంలో సాధన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల పదాధికారులు ,బూత్ అధ్యక్షులు, మోర్చా నాయకులు పాల్గోన్నారు. నేడు జరగబోయే బూత్ సమ్మేళనం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ కు లాభార్ది సంపర్క్ అభియాన్ పై చర్చ జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం కృషి చేయడం గ్రామ ముఖ్య కార్యకర్తల ఐదుగురు పేర్లు సేకరించడం గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తుంగతుర్తి కో కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వర్లు ,మండల ఉపాధ్యక్షులు బాల్నే పెద్ద బిక్షం,పూలపల్లి శంకర్ రెడ్డి,మద్ది నరేందర్,కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి,మహిళా మోర్చా అధ్యక్షురాలు కూరాకుల అరుణ,తోట అలివేలు,యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ముస్కు మధుకర్ రెడ్డి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తోట ఆంజనేయులు, పోరాకుల యాదగిరి, చింత యాదగిరి,దబ్బేటి సంజీవ్,కేశ గణేష్. మొల్కాపురి వెంకటయ్య గౌడ్. గుండ రమేష్. ఏనుగుల బాలు తదితరులు పాల్గొన్నారు