
ట్రినిటీ పాఠశాల విద్యార్థి విజయ ప్రభంజనం
అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలోని ట్రినిటీ పాఠశాల విద్యార్థి మహమ్మద్ నసిర్ Viswam Edutech వారు ఈనెల 11 వ తారీకున్నా విజయవాడ లో నిర్వహించిన అబాకస్ రాష్ట్ర స్థాయి పోటీలో సీనియర్ స్థాయి 2 లో బహుమతి రావడం జరిగింది ఈ సందర్భంగా
ట్రినిటీ పాఠశాల కరెస్టాండెంట్ ఆర్ధర్ లూయీస్ మాట్లాడుతూ
మా పాఠశాలలో చదువు తో పాటు సంస్కృతిక విజ్ఞాన కార్యక్రమాలో మరియు క్రీడా పోటీలో కూడా ముందున్నారు అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్న అని ఆనందం వ్యక్తం చేశారు అలాగే ఇంకా జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు పథకాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని మహమ్మద్ నాసిర్ ను అభినందించారు.