హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి రమేష్ పరమేష్ గౌడ్ తల్లి గారు అయినా బొల్లెపల్లి నర్సమ్మ దశదినకర్మలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుమారులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొత్తూర్ సునీల్ మండల మైనార్టీ నాయకుడు రహీం ఖాన్ యూత్ నాయకులు భరత్ కన్నీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీను గడ్డం మురళి శ్రీకాంత్ పల్లకొండ చందర్ బొల్లేపల్లి రాజేష్ మేడం కోటేశ్వర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు