జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం గ్రామ శాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ గారిచిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పాలాభిషేకం చేసిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు గారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, మండల పార్టీ ఉప అధ్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ లోకీని భిక్షపమ్మసాయిలు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి, నాయకులు కుక్కల సారయ్య గార్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.