అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి
Jangaon
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జనగామ జిల్లా కేంద్రంలోని పూసలభవన్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య అన్నారు
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మహిళలను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళలకు రక్షణగా ఉన్న ఏ ఒక్క చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని మహిళా బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మహిళా రక్షణగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని మహిళలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను తగ్గించాలని స్త్రీ హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి సాధించుకున్న ఐపిసి 498a సెక్షన్ ఆస్తి హక్కు జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు సమాన పనికి సమాన వేతన చట్టం గురువహింస వ్యతిరేక చట్టం నిర్భయ చట్టం ప్రణీ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం భృణ హత్యలు నిరోధిక చట్టం మహిళలందరినీ ఐక్యపరిచే సాధించుకోవడం జరిగింది ఇటువంటి చట్టాలను అమలు చేయకుండా ఈరోజు బిజెపి మహిళలపై హింస అత్యాచారాలు హత్యలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ శిక్షణ తరగతులలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి ముఖ్య అతిథులుగా హాజరై క్లాసులు మహిళల హక్కులపై పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యురాలు చీర రజిత మోకు భవాని జిల్లా ఉపాధ్యక్షురాలు పందిళ్ళ కళ్యాణి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల ఉమా వరలక్ష్మి శ్రీలత తదితరులు పాల్గొన్నారు