bhadradri kothagudem news
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ మరియు డి ఈ డి కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మొత్తం 50 సీట్లకు గాను 48 సీట్లు మెరిట్ లోను మరియు రెండు సీట్లు స్పెషల్ కేటగిరి సీట్లుగా పరిగణించి భర్తీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
డీ.ఎడ్ పదో బ్యాచ్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ ఈనెల 27న కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కౌన్సిలింగ్ కు వచ్చే విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తో హాజరుకావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఈ డి కళాశాల ప్రిన్సిపాల్ పీవీకే భవాని మరియు తదితరులు పాల్గొన్నారు.