
సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం
ఈ69న్యూస్ జఫర్ఘడ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జనగాం జిల్లా జఫర్గడ్ మండల్ ఉప్పుగల్లు గ్రామంలో విస్తృత సేవలు అందించిన మహిళలకు సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సీనియర్ నాయకులు యాట అశోక్ డాక్టర్ పరికి సుధాకర్ డాక్టర్ రామోజీ రావు ఎండి పాషా కుమారస్వామి టీచర్ రమా లావణ్య శ్వేత పాల్గొని విస్తృత సేవలు అందించిన మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది.సన్మాన గ్రహీతలు ఆశా వర్కర్ బేబీ టైలర్ ట్రైనింగ్ టీచర్ రామా లావణ్య స్వర్ణలత శ్వేత స్నేహ కుమారి 6 గురించి ఘన సన్మానం జరిగింది.ఈ కార్యక్రమానికి సిరి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పరికి సుధాకర్ పాల్గొని ఉప్పుగల్లు గ్రామంలో పనిచేస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.తదనంతరం మహిళలు టైలర్ ట్రైనింగ్ శిక్షణలో సమయాన్ని పాటించి శిక్షణ పూర్తి అయ్యేంతవరకు మంచి నడవడికట్టుతో నేర్చుకోవాలని సూచించారు.ఈ గ్రామంలో వాడు సభ్యులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మహిళలందరికీ స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.