ఈ69 న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం వ్యాప్తంగా ప్రజలు హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో
స్థానిక ఆర్యవైశ్య సంఘం హాలులో ఘనంగా హోళీ వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం మండల శాఖ అధ్యక్షుడు అంచూరి యుగందర్ మీడియతో మాట్లాడారు..ప్రతీ ఏటా పాల్గుణ-పౌర్ణమీ రోజున వచ్చె హోళీ పండుగ ప్రేమ-ఆప్యాయతలకు ప్రతీక అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి దాంశెట్టి సోమన్న,గందె సోమన్న బజ్జూరి మణీకాంత్,బోనగిరి శ్రవణ్ కుమార్,అంచూరి శ్రీను,చందా సతీష్,బజ్జూరి రమేష్,మాజీ అధ్యక్షులు రేవూరి రమేష్,దొడ్డ రమేష్,రేవూరి చందర్,హరి శంకర్,వెంకన్న,శ్రీధర్,సుధీర్,రాజు,దొడ్డ రాజు,బోనగిరి నాగరాజు ఇమ్మడి అనిల్,నాగార్జున,వేణు,కృష్ణ,పూర్ణ చందర్,అమర్ నాథ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
