

ఈ69న్యూస్ పాలకుర్తి మార్చ్ 14
పాలకుర్తి మండల కేంద్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే హోలీ పండుగ. మానవతా విలువలను కాపాడుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే విధంగా స్నేహపూర్వకంగా వాతావరణంలో హోలీ పండుగ జరుపుకున్నా రు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్, ఓ బి సి ఉపాధ్యక్షుడు కాసోజు సమ్మయ్య చారి ,జిల్లా అధికార ప్రతినిధి కడుదుల నిరంజన్ రెడ్డి ,జిల్లా సీనియర్ నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మంచినీళ్ల ఉపేందర్ రెడ్డి. పాలకుర్తి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు మారం రవికుమార్, రవి కొండాపురం, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.