
ఈ69న్యూస్ జనగామ
ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా,ఏకాగ్రతతో పరీక్షలను రాసి మంచి ఫలితాలను సాధించాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు సామాజిక సేవకులు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు.నేటి నుండి పదవ తరగతి పరీక్షలు మొదలవుతున్న సందర్భంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.