mother teresa school mancherial
ఈ రోజు అనగా 28.09.2024 నాడు మంచిర్యాల జిల్లా మందమరి, పట్టణంలోని మథ్సర్ థెరిసా ఉన్నత పాఠశాలలో K. భువనేశ్వరి (NG0) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహణ సదస్సు 29 భాగంగా చంద్రశేఖర్ సర్ 4 విద్యార్థులు పాల్గోని వారికి బఫర్ జోన్, FTL అనే టాపిక్ పై సర్ విద్యార్థులకు వివరించటం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులకు చివరతో క్విజ్ పోటీలు నిర్వహించటం జరిగింది.అందులో మొదటి బహుమతిగా CH. సోని(9వ తరగతి), ద్వితీయా బహుమతి గ. హరిత (nal Publispers 5) వారికి అందించటం జరిగిందిచివరిగా K. భువనీశ్వరి (NGO) మాట్లాడుతూ మన యొక్క సహజ వనరు. వాటి ఉపయోగాలు తెలియజేస్తూ, అవి రాబోయ్ భావి తరాలకు ఉపయోగ- ఏడేలాడు చూడాలని విద్యారులకు అవగాహణ సదస్సులో ఆమె సూచించరు.