DRDOని మర్యాదపూర్వకంగా కలిసిన పంతిని గ్రామ కాంగ్రెస్ నాయకులు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పంతిని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గుర్రపు నిఖిల్ గౌడ్,బండి రమేష్,దువ్వా అనిల్ కుమార్,మడురి రాజు (చిన్న),శాన శంకర్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.శ్రీనుని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి,మౌలిక వసతులపై వివిధ అంశాలను చర్చించారు.అధికారులు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.