ఈ రోజు గోవిందా రావు పేట మండలం మచ్చా పూర్ గ్రామములో వడ గండ్ల వాన తో దెబ్బ తిన్న వరి పంట పొలాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజక వర్గం లో గత 4రోజులుగా కురిసిన వడ గాండ్ల వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో వరి,మొక్క జొన్న మిరుప తోట లు పూర్తిగా దెబ్బ తిన్నాయని రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అరుగాల్లం కష్టించి పండించిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడువేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే పంట నీటిపాలవడంతో తో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఎకరాకు 20 వేల రూపాయలు అందించాలని రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది అని సీతక్క గారు అన్నారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన జంపాల ప్రభాకర్,గ్రామ కమిటీ అధ్యక్షులు సోమసాని నారాయణ స్వామి,మల్లారెడ్డిఓదెల సంజీవ,వెంగల సతీష్ఓదెల పులక్క,ఎపురి లావణ్యకంకల రమేష్,ఎజ్జు కొమురయ్య,వేంగల పోషాలుకుమ్మరి కుంట్ల రాజన్న,రాజేశ్వరరావు,సంపత్,మురళి,వెంగళ రాజు,సదానందం, నీలాలు,తదితరులు పాల్గొన్నారు