
2023 జనవరి 6 నుండి 9వ తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరగబోవుచున్నవి ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేశారు జిల్లా అధ్యక్షురాలు ఎర్రి అహల్య జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ అహల్య మాట్లా డారు అఖిలభారత జాతీయ ఉద్యమ నాయకురాలు సుశీల గోపా లన్ స్మారక దినం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా జనగామ జిల్లాలో జండా ఆవిష్కరణ చేశామన్నారు గత మహాసభ లో తీసుకున్న కర్తవ్యాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను ఈ మహాసభలో రూపొందించుకోవడం జరుగుతుందన్నారు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింస నిరుద్యోగం ధరల పెరుగుదల ఆహార భద్రత విద్యా వైద్యం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి ముఖ్యంగా మహిళలపై రుద్దడానికి ప్రయత్నిస్తుందన్నారు ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతూ అధిక ధరలు పెరగడంతో ప్రజలు నిత్య దరిద్రులుగా ఆకలి చావులు దేశంలో పెరుగుతున్నాయి అన్నారు వీటన్నింటిపై ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటా రన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత జిల్లా సహాయ కార్యదర్శి పందిళ్ళ కళ్యాణ్ పట్టణ కార్యదర్శి పొన్నాల ఉమా ఎండి గౌసియా కొన్ని శాంత నాజియా సుంచు ప్రభావతి కొన్ని శాంత కమిటీ సభ్యులు జనగామ పట్టణంలో ఎస్ రెడ్డి నగర్ లో 13వ వార్డుల లో జండా ఆవిష్కరణ జరిగినవిపాల్గొన్నారు