గ్రేటర్ హైదరాబాదులో వివిధ ప్రాంతాల నుండి వాచ్మెన్లు హాజరైనారు. వారందరికీ ధన్యవాదాలు, వచ్చే సమావేశం Dt 17-03-2023 న ఉదయం 11 గంటలకు గోల్కొండ చౌరస్తా లోని సిఐటియు కార్యాలయంలో ఉంటుంది .కాబట్టి సభ్యులందరూ బాధ్యత తీసుకున్న విధంగా అందర్నీ హాజరు పరిచాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జె కుమారస్వామి పాల్గొని మాట్లాడినారు,
ఇట్లు
జీ.నరేష్– గ్రేటర్ హైదరాబాద్ వాచ్మెన్ యూనియన్ నాయకులు