
telugu galam news e69news local news daily news today news
జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వరావు పల్లి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తురుగొండ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ సెల్ నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.నూతన గ్రామ అధ్యక్షులు పొన్నగంటి వెంకటస్వామి ఉపాధ్యక్షులు తూర్గొండ అనిల్ ప్రధాన కార్యదర్శి కడారి రవీందర్ కోశాధికారి పొన్నగంటి రామచంద్రం సలహా సంఘ సభ్యులు చాగంటి స్వామి కొయ్యడ వెంకటయ్య కడారి రాజశేఖర్ ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ సెల్ మండల ఇంచార్జ్ జీడికంటి రాజ్ కుమార్ మరియు పి ఎస్ ఏ డైరెక్టర్ మేడిపల్లి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు కర్నే అశోక్ గౌరవ అధ్యక్షులు తూముకుంట్ల మల్లారెడ్డి నిమ్మ పెద్ద కృష్ణారెడ్డి జూలూరి వేణు యూత్ అధ్యక్షులు కుర్ర కుమారస్వామి గద్దె రాజు పొన్నగంటి రాజు కొలిపాక ప్రభాకర్ స్వామి మరియు తదినతులు పాల్గొన్నారు.