
ఈ69న్యూస్ వరంగల్:ఇంతే జార్గంజ్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న యం.షుఖూర్ను కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవలకు గుర్తించి,ప్రతిష్టాత్మకమైన ఉత్కృష్ట సేవా పతకం” (Utkrisht Seva Medal)కు ఎంపిక చేసింది.ఆయన పోలీస్ విభాగంలో చూపిన ఉత్తమ సేవలు,నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవార్డును అందించనున్నారు.జాతీయ స్థాయిలో ఇచ్చే ఈ పురస్కారం కోసం ఎంపిక కావడం,తెలంగాణ పోలీస్ విభాగానికే గౌరవకరం.ఇన్స్పెక్టర్ షుఖూర్కు అధికారులు,సహచరులు,ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.