
ఎస్ పి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న సీఐ నాగరాజు రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం…
జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి,ఉత్తమ పోలీసు స్టేషన్ తో పాటు భద్రాచలం స్టేషన్ హౌస్ అధికారి గా సీఐ నాగరాజు రెడ్డి కి ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపీఎస్