
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి
ఈ69 జనగామ
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామన్ చర్ల గ్రామంలో రైతుల ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రైతుల ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 50 వేల నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.జిల్లాలో వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను సర్వే నిర్వహించి తక్షణం జిల్లాలోని చెరువుకుంటలను దేవాదుల నీటి ద్వారా నింపి పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు