
ఎస్.కె జాఫర్ ను సన్మానించిన ఉపాధ్యాయులు
గురుపూజోత్సవం సందర్భంగా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొంది విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తో సన్మానం పొందిన సందర్భంగా ఎస్.కె జాఫర్ ను మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునగాల పాఠశాలో ప్రధానోపాధ్యాయులు డి సీతారామరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు.